Fake News: సమోసా.. జిలేబీలపై లేబుల్స్.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం

సమోసా, జిలేబీలో కొవ్వు, చక్కెర, నూనె శాతం ఎంత ఉందని తెలిపే డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేయాలనే న్యూస్ ఫేక్ అని ఫ్యాక్ట్ చెక్ పీబీఐ తెలిపింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం సూచనలు మాత్రమే చేశామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

New Update
samosas

Fact check

సమోసా, జిలేబీ వంటి వాటిని చాలా మంది ఇష్టంగా తింటారు. సాయంత్రం అయితే చాలు.. వీటిని లిమిట్‌కి మించి ఎక్కువగా తింటారు. వీటిలో ఎక్కువగా కొవ్వులు, చక్కెర, నూనె శాతం ఉంటుంది. వీటిని అధికంగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తుంటారు.

ఇది కూడా చూడండి:Vivo X200 FE vs Oppo Reno 14 Pro 5G: చించేశాయ్ భయ్యా.. వివో, ఒప్పో కొత్త ఫోన్లు మైండ్ బ్లోయింగ్!

ఇది కూడా చూడండి:  Telangana Crime : పెద్దపల్లి జిల్లాలో దారుణం ఇద్దరు యువకుల ప్రాణాలు తీసిన పంచాయతీ

ఫేక్ వార్త అని క్లారిటీ..

అయితే వీటిలో ఎంత కొవ్వు, చక్కెర, నూనె శాతం ఎంత ఉందని తెలిపే డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు ఫేక్ అని పీబీఐ ఫ్యాక్ట్ చేసింది. సిగరెట్ పెట్టెల మీద ఉన్నట్లు లేబుల్ బోర్డులను పెట్టాలని తెలపలేదని, కేవలం ఆరోగ్య సలహా మాత్రమే ఇచ్చినట్లు కేంద్రం స్పష్టం చేసింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సలహా ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది.

ఇది కూడా చూడండి: Nimisha Priya: సంచలన అప్‌డేట్.. నిమిష ప్రియ మరణశిక్ష వాయిదా

ఇది కూడా చూడండి:Vivo X Fold 5 Price India: అమేజింగ్.. 16GB ర్యామ్, డ్యూయల్ ఫ్రంట్ కెమెరాతో వివో కొత్త ఫోన్ అదిరింది మచ్చా!

fake-news | jilebi

Advertisment
Advertisment
తాజా కథనాలు