Oracle Lay offs: ఏఐ ఎఫెక్ట్‌కి బలి అవుతున్న ఉద్యోగులు.. ఒరాకిల్‌లో భారీగా కోత!
ఒరాకిల్ కంపెనీలో క్లౌడ్ విభాగంలో ఉన్నతస్థాయి ఉద్యోగాలను లక్ష్యం చేసుకుని లే ఆఫ్‌లు ప్రకటించింది. సియాటెల్ ఆఫీసులో మొత్తం 400 మంది ఉన్నారు. వీరిలో 161 మందిని తొలగించినట్లు వాషింగ్టన్ రాష్ట్ర ఉద్యోగ భద్రతా విభాగానికి సంబంధించిన ఫైలింగ్‌లో తెలిపింది.