Ryanair Plane: షాకింగ్ వీడియో.. విమానంలో అగ్నిప్రమాదం.. రెక్కలపై నుంచి దూకేసిన ప్రయాణికులు -18మందికి గాయాలు
స్పెయిన్లోని పాల్మా డి మల్లోర్కా విమానాశ్రయం దారుణమైన ఇన్సిడెంట్ జరిగింది. రైయాన్ ఎయిర్ విమానంలో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణీకులు భయంతో విమానం లోపల నుంచి రెక్కలపైకి ఎక్కి అక్కడ నుంచి కిందికి దూకారు. ఈ ప్రమాదంలో దాదాపు 18 మంది ప్రయాణికులు గాయపడ్డారు.