SCO Summit: చైనాకు వెళ్లనున్న ఆ 20 మంది లీడర్లలో మోదీ, పుతిన్
చైనాలో జరగనున్న SCO శిఖరాగ్ర సమావేశానికి భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో సహా 20 మందికి పైగా ప్రపంచ నేతలు హాజరుకానున్నారు. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లియు బిన్ శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటించింది.