Crime : యూపీలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎన్కౌంటర్
ఉత్తరప్రదేశ్ లోని పరూఖాబాద్లో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఎన్ కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మను మృతి చెందాడు. మను పై పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మొహమ్మదాబాద్లో మను 8ఏళ్ల బాలికను అత్యాచారం చేసి చంపడం కలకలం సృష్టించింది.