AP Crime: కర్నూలులో రాక్షస తండ్రి.. 8 ఏళ్ల చిన్నారిని నీటిలో ముంచి.. ఎంత దారుణంగా చంపాడంటే?
కర్నూలు జిల్లా దేవనకొండలో వీరేష్ అనే వ్యక్తి తన 8 నెలల చిన్నారిని దారుణంగా హత్య చేశాడు. అంతేకాకుండా తన భార్య శ్రావణిని తీవ్రంగా కొట్టి చంపేందుకు ప్రయత్నించాడు. ప్రస్తుతం శ్రావణి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.