NCLT: NCLTలో జగన్కు చుక్కెదురు.. విజయమ్మకే ఆ షేర్స్!
NCLTలో మాజీ సీఎం జగన్కు చుక్కెదురైంది. సరస్వతి సిమెంట్స్ షేర్లపై చెన్నై NCLT బెంచ్ విజయమ్మకు అనుకూలంగా తీర్పునిచ్చింది. సరస్వతి సిమెంట్స్ షేర్లపై జూలై 29 న NCLT హైదరాబాద్ బెంచ్ జగన్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.