Republic Offer: అసలైన ఆఫర్ అంటే ఇదే.. కేవలం రూ.26లకే స్మార్ట్ వ్యాచ్
భారత స్మార్ట్ ఫోన్ కంపెనీ లావా రిపబ్లిక్ డే సందర్భంగా రూ.26లకే ప్రోవాచ్ జెఎన్ స్మార్ట్ వాచ్, ప్రోబడ్స్ టీ24 ఇయర్ బడ్స్‌ను ఇస్తోంది. అయితే ఈ ఆఫర్ మొదటి 100 మందికి మాత్రమే. దీని తర్వాత ప్రోవాచ్, ప్రోబడ్స్పై దాదాపుగా 76 శాతం డిస్కౌంట్ కూడా ఇవ్వనుంది.