ఆంధ్రప్రదేశ్ Heritage Shares: హెరిటేజ్ షేర్ల ధర పడిపోతోంది.. ఎందుకు ఇలా? హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత ఒక దశలో 727 రూపాయలకు చేరిన షేర్ ధర.. క్రమేపీ తగ్గుతూ ప్రస్తుతం 601.35 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. హెరిటేజ్ షేర్ల ధర తగ్గడానికి కారణం ప్రాఫిట్ బుకింగ్ గా నిపుణులు చెబుతున్నారు. By KVD Varma 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gallup 2024: మా ఉద్యోగంలో చాలా కష్టపడుతున్నాం అంటూనే స్థిరంగా ఉంటున్న భారతీయులు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల మానసిక ఆరోగ్యం-శ్రేయస్సును అంచనా వేయడం కోసం చేసే సర్వే Gallup 2024 రిపోర్ట్ వెల్లడైంది. దీని ప్రకారం మనదేశంలో 86 శాతం మంది ఉద్యోగులు చాలా కష్టపడుతున్నాం అని చెప్పారు. అదేసమయంలో భారతదేశం అత్యధిక ఉద్యోగుల స్థిరత్వం రేటు 32% గా ఉంది. By KVD Varma 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Market Capitalization : నాలుగుకోట్ల కోట్ల రూపాయలు.. రికార్డ్ సృష్టించిన కంపెనీల మార్కెట్ క్యాప్.. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్(BSE) లిస్ట్ అయినా కంపెనీల మార్కెట్ క్యాప్ రికార్డ్ సృష్టించింది. ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.4,29,32,991.65 కోట్లకు చేరుకుంది. సెన్సెక్స్ బుధవారం (జూన్ 12) ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి 77,079.04 పాయింట్లను చేరడంతో ఇది సాధ్యం అయింది. By KVD Varma 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ టీ20 వరల్డ్ కప్ అభిమానులకోసం బంపర్ ఆఫర్ ప్రకటించిన Samsung! T20 క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా Samsung ఇటీవల బిగ్ టీవీ డేస్ పేరుతో ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించింది. అలాగే 'బిగ్ టీవీ డేస్' ప్రత్యేక ఆఫర్ లో భాగంగా రూ.89,990 విలువైన టీవీని కొనుగోలు చేసిన కస్టమర్లకు సౌండ్‌బార్‌ను ఉచితంగా ఇవనున్నట్టు ప్రకటించింది. By Durga Rao 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ OLED స్క్రీన్‌తో మ్యాక్‌బుక్ ప్రోని పరిచయం చేయనున్న యాపిల్! OLED స్క్రీన్‌తో ఆపిల్ మ్యాక్‌బుక్ ప్రో వచ్చే రెండేళ్లలో రానున్నట్టు ఓమ్డియా నివేదిక పేర్కొంది. OLED అంటే ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్స్ స్క్రీన్లు.ఇవి ప్రతి పిక్సెల్‌ని ఒక్కొక్కటిగా నియంత్రిస్తాయి. దీని కారణంగా, LCD LED డిస్ప్లేలతో పోలిస్తే OLED నాణ్యతతో కనిపిస్తుంది. By Durga Rao 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Maize Variety: ఇలాంటి మొక్కజొన్న ఎప్పుడైనా చూశారా? అసలు ఎన్నిరకాలు ఉంటాయో తెలుసా? మొక్కజొన్న ఇప్పుడు చాలా రకాల పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నారు. పాప్ కార్న్ నుంచి కుర్ కురే వరకూ మొక్కజొన్న రక రకాలుగా ఉపయోగపడుతోంది. మొక్కజొన్నలో పసుపు మాత్రమే కాకుండా చాలా రంగుల రకాలు ఉన్నాయి. ఈ పంట విధానం.. రకాలు.. అన్నిటి గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ఐఫోన్ 17 స్లిమ్ లాంచ్ ఎప్పుడో తెలుసా? ఐఫోన్ 17 స్లిమ్ స్మార్ట్ ఫోన్ వచ్చే సంవత్సరం మార్కెట్లో లాంచ్ కానుంది. ప్రస్తుతం ఉన్న లైనప్‌లో దీన్ని యాడ్ చేస్తారా? లేక ఏదైనా మోడల్‌ను తీసేసి దాని ప్లేస్‌లో తీసుకొస్తారా అన్నది తెలియాల్సి ఉంది. గత కొన్ని సంవత్సరాల్లో యాపిల్ నాలుగు మోడల్స్‌ను ఫిక్స్‌డ్‌గా లాంచ్ చేస్తుంది. By Durga Rao 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ కాబోతున్నషావోమీ 14 సీవీ..ఫీచర్లివే ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షావోమీ.. ‘షావోమీ 14 సీవీ’ పేరుతో సరికొత్త ప్రీమియం మొబైల్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయనుంది. రెండు సెల్ఫీ కెమెరాలతో వస్తున్న ఈ ఫోన్ ధర, ఫీచర్ల వివరాల్లోకి వెళ్తే 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.43,000 గా మార్కెట్లోకి రానుంది. By Durga Rao 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ IBA: బ్యాంక్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా వేతనాల పెంపు! ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బ్యాంక్ ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. బ్యాంక్ ఉద్యోగులకు 2024 మే- జులైకి సంబంధించి 'డీఏ'ను 15.97 శాతంగా నిర్ణయించినట్లు ప్రకటించింది. జూన్ 10న ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సర్క్యులర్ విడుదల చేసింది. By srinivas 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn