బిజినెస్ Indian Bank: ఇండియన్ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త! ఇండియన్ బ్యాంక్ 400 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ పై 8 శాతం వడ్డీని అందిస్తోంది.ఈ పథకంలో మీరు డబ్బును ఒక ఏడాదిలోపు పెట్టుబడి పెట్టవచ్చు.దానితో పాటు 300 DAYS అనే ప్రత్యేక టర్మ్ పథకంపై కూడ 7.80 శాతం వడ్డీని అందిస్తోంది.అసలు వీటిలో పెట్టుబడి ఎలా పెట్టాలో చూద్దాం. By Durga Rao 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Flipkart Sale: అద్భుతమైన డీల్! ఇయర్‌బడ్స్‌పై బంపర్ తగ్గింపులు ఫ్లిప్‌కార్ట్‌లో నాయిస్, బోట్ మరియు బోల్ట్ వంటి బ్రాండ్ల ఇయర్‌బడ్‌లపై 74% వరకు తగ్గింపు ఇవ్వబడుతోంది. ఇక్కడ నుండి ఇయర్‌బడ్‌లను రూ. 1000 కంటే తక్కువకు కొనుగోలు చేయగలుగుతారు. By Lok Prakash 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ SIM Port Rules: సిమ్ కార్డ్ కొత్త రూల్స్.. ఇవే! జూలై 1 నుంచి మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (MNP)లో కొత్త నిబంధనలను అమలు చేయాలని TRAI నిర్ణయించింది. సిమ్‌ను పోర్ట్ చేయాలనుకుంటే, మొదట దరఖాస్తును సమర్పించాలి, ఆపై కొంత సమయం వేచి ఉండాలి. By Lok Prakash 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ శ్రీలంక టెలికమ్యూనికేషన్ కంపెనీ లో ఎయిర్ టెల్ విలీనం! శ్రీలంక టెలికమ్యూనికేషన్ అగ్రగామి Dialog Axiata కంపెనీలో భారతీ ఎయిర్టెల్ లంక సంస్థ విలీనమైంది.ఈ విషయాన్ని డైలాగ్ ఆక్సియాటా జూన్ 26న తన అధికారిక ప్రకటనలో కొనుగోలు చేసినట్లు ప్రకటించింది.అయితే ఈ లావాదేవీలు నగదుకు బదులు షేర్ స్వాప్ డీల్ ద్వారా జరగటం గమనార్హం. By Durga Rao 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ఇక పై ఈ ఫోన్లలో వాట్సాప్ సేవలు పనిచేయవు..! ప్రపంచవ్యాప్తంగా మెసెజింగ్ అప్లికేషన్లలో ఒకటిగా గుర్తింపు పొందిన Whats app ఇక నుంచి కొన్నిఆండ్రాయిడ్ ఫోన్లలో పనిచేయదని మెటా తెలిపింది. ఆండ్రాయిడ్ 5.0, ఐఓఎస్ 12 కంటే పాత వెర్షన్లు ఉన్న ఫోన్లు వాట్సాప్‌లో సెక్యూరిటీ ఇతర అప్డేట్లను పొందలేవని వెల్లడించింది. By Durga Rao 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Airtel : ఎయిర్ టెల్, వోడాఫోన్ మొబైల్ యూజర్స్ కు షాక్.. భారీగా పెరిగిన రీఛార్జ్ ప్లాన్స్! ఎయిర్టెల్, వొడఫోన్ టెలికాం సంస్థలు రీచార్జ్ ప్లాన్స్ ను పెంచనున్నట్లు తెలుస్తోంది. భారతీ ఎయిర్టెల్ సైతం టారిఫ్‌లను పెంచేసింది. జూలై 3వ తేదీ నుంచి కొత్త టారిఫ్‌లు అమలులోకి రానున్నాయి. అన్లిమిటెడ్ వాయిస్, డెయిలీ డేటా, డేటా యాడ్ ప్లాన్స్ కేటగిరీల్లో కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. By Anil Kumar 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ PM Kisan: పీఎం కిసాన్ నిధులు రాలేదా? ఇలా చేయండి.. మీ డబ్బులు మీ ఖాతాలో వెంటనే పడతాయి! ఇటివలే పీఎం కిసాన్ 17వ విడత నిధులు విడుదలయ్యాయి. అయితే కొంతమందికి అర్హత ఉన్నా తమకు మనీ ట్రాన్స్ఫర్ అవ్వలేదని ఫిర్యాదులు చేస్తున్నారు. ఒకవేళ మీ ఇన్స్టాల్మెంట్ నిలిచిపోయి ఉంటే 1800115526 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చు. By Trinath 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ National: పార్లమెంటులో నీట్ అంశాన్ని లేవనెత్తనున్న ప్రతిపక్షం చాలా ఏళ్ళ తర్వాత పార్లమెంటులో ప్రతిపక్షంగా ఉండబోతున్న ఇండియా కూటమి తమ కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకుంటోంది. అన్నింటకన్నా ముందుగా నీట్, నిరుద్యోగం లాంటి అంశాల మీద చర్చించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఈరోజు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో నేతలు సమావేశమయ్యారు. By Manogna alamuru 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ఒక్క రీఛార్జ్.. 300+ టీవీ ఛానెళ్లు,22 OTT యాప్‌లు..! దేశంలోని అతిపెద్ద ఇంటర్నెట్ Excitel సంస్థ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ వినియోగదారులకు హై స్పీడ్ వైర్లెస్ ఇంటర్నెట్ తో పాటు OTT, IPTV సేవలను త్వరలో అందించనుంది.ఇంక వినియోగదారులు ఈ ఒక్క రీఛార్జ్ తో 300 పైగా టీవీ ఛానెళ్లను, 22కి పైగా ఓటీటీ ప్లాట్ ఫాంలను ఇట్టే చూసేయోచ్చు. By Durga Rao 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn