బిజినెస్ SBI బ్యాంక్ కొత్త ప్రకటన..ఆనందంలో కస్టమర్లు! భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 400 శాఖలను ప్రారంభించాలని యోచిస్తోంది. విస్తరణ ప్రణాళికలో భాగంగా గత ఆర్థిక సంవత్సరంలో 59 కొత్త గ్రామీణ శాఖలతో సహా 137 శాఖలను SBI ప్రారంభించింది. By Durga Rao 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ TATA Reservations: టాటా గ్రూప్ కంపెనీ సంచలనం.. వారికి ఉద్యోగాల్లో 25% రిజర్వేషన్లు! టాటా స్టీల్స్ లో 25 శాతం ఉద్యోగాలను సమాజంలోని కొన్ని వర్గాలకు రిజర్వ్ చేస్తుంది. జెండర్ మైనారిటీ (LGBTQ+), వికలాంగులు, అణగారిన వర్గాల వారికి తన మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 25 శాతం ప్లేస్‌మెంట్స్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. By KVD Varma 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ What's App: కొన్ని మొబైల్స్‌లో వాట్సాప్ బంద్..అందులో మీదుందా చెక్ చేసుకోండి. త్వరలో కొన్ని మొబైల్స్‌లో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. దీనికి సంబంధించిన లిస్ట్‌ను కెనాల్‌టెక్ రిలీజ్ చేసింది. మొత్తం 35 మొబైల్ రకాల్లో తమ సేవలను నిలిపేస్తున్నామని వాట్సాప్ చెప్పింది. By Manogna alamuru 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Toll charge: వాహనదారులకు గుడ్ న్యూస్.. టోల్ ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన! రోడ్లు సరిగా లేని ప్రాంతాల్లో టోల్ ఛార్జీలు వసూలు చేయొద్దని ఆయా ఏజెన్సీలను రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశించారు. సేవలు ఉత్తమంగా లేనపుడు టోల్ ఛార్జీ వసూలు చేయొద్దని, నేషనల్ హైవే ఫీల్డ్ ఆఫీసర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. By srinivas 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Expensive wedding: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లి, వెడ్డింగ్ డ్రెస్ ధరెంతో తెలుసా!? ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లిగా ప్రిన్సెస్ డయానా- ప్రిన్స్ చార్లెస్‌ల వెడ్డింగ్ నిలిచిపోయింది. ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ పెళ్లికి రూ. 400 కోట్లు ఖర్చు కాగా.. యువరాణి డయానా వెడ్డింగ్‌కు రూ. 914 కోట్లు ఖర్చు చేశారు. డయానా పెళ్లి దుస్తులు కూడా ఖరీదైనవిగానే నిలిచిపోయాయి. By srinivas 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Netflix Free Plan: ఇకపై ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. నెట్‌ఫ్లిక్స్ ప్లాన్.. పోలా.. అదిరిపోలా.. నెట్‌ఫ్లిక్స్ భారత్ సహా.. కొన్ని ఆసియా దేశాలు, యూరప్ లో ఫ్రీ సర్వీస్ తీసుకురావాలని ఆలోచిస్తోంది. తన కంటెంట్ ఫ్రీగా చూసేలా ప్లాన్ చేస్తోంది. అయితే, ఫ్రీ సర్వీస్ లో చూసే కంటెంట్ మధ్యలో యాడ్స్ ఉంటాయి. అంటే, యూట్యూబ్ లా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ కూడా ఉంటుంది. By KVD Varma 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ IRCTR: అదంతా తప్పుడు ప్రచారం.. ఈ-టికెట్ల బుకింగ్‌పై రైల్వేశాఖ క్లారిటీ! ఐఆర్సీటీసీ అకౌంట్ నుంచి ఇతరులకు టికెట్స్ బుక్ చేస్తే జైలుశిక్ష, జరిమానా పడుతుందంటూ ప్రచారమవుతున్న వార్తలను రైల్వేశాఖ కొట్టిపారేసింది. అదంతా ఫేక్ న్యూస్ అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. ప్రజలను తప్పదోవపట్టించేందుకు ఇలా చేస్తుంటారని, ఎవరూ ఇవి నమ్మొద్దని సూచించింది. By srinivas 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Shamshabad Airport: సరికొత్త రికార్డ్ నెలకొల్పిన శంషాబాద్ విమానాశ్రయం.. ఒకే నెలలో 2.3 మిలియన్ల.. శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సరికొత్త రికార్డు నెలకొల్పింది. ప్రపంచ వ్యాప్తంగా ఒక మే నెలలోనే అత్యధికంగా 2.3 మిలియన్ల ప్రయాణికులు ప్రయాణించిన ఎయిర్ పోర్ట్ గా నిలిచింది. మే4న 548 విమానాల రాకపోకలు జరిగినట్లు GMR AIL వెల్లడించింది. By srinivas 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BUDGET 2024 : ఏపీకి కేంద్ర బడ్జెట్లో పెద్దపీట.. చక్రం తిప్పనున్న చంద్రబాబు! ఈసారి ఏపీకి కేంద్ర బడ్జెట్లో పెద్దపీట వెయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబే బిగ్ బాస్ కావడంతో భారీగా నిధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. హైదరాబాద్ లాగానే అమరావతిని కూడా చంద్రబాబు తీర్చి దిద్దుతారని అభిప్రాయపడుతున్నారు. By srinivas 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn