Budget 2025: నేడే బడ్జెట్ విడుదల.. ఈసారి నిర్మలమ్మ ప్రవేశపెట్టే బడ్జెట్ ఎన్ని లక్షల కోట్లంటే?
నేడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 8వ సారి బడ్జెట్ను విడుదల చేయనున్నారు. అయితే ఈ సారి విడుదల చేయనున్న బడ్జెట్ రూ. 50 లక్షల కోట్లు పైగా ఉండవచ్చని తెలుస్తోంది. దేశ చరిత్రలో అతి పెద్ద బడ్జెట్ ఇదే.