Nothing Phone 3a Series: దూకుడుగా వచ్చేస్తున్న నథింగ్ ఫోన్ 3ఏ సిరీస్.. లాంచ్ డేట్ ఫిక్స్!
టెక్ బ్రాండ్ నథింగ్ కంపెనీ మార్చి 4న ‘నథింగ్ ఫోన్ 3ఏ’ సిరీస్ను లాంచ్ చేయనుంది. ఇందులో 3ఏతో పాటు ప్రో వేరియంట్ కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్ ద్వారా భారతదేశంలో కొనుగోలుకు అందుబాటులో ఉండనుంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.