September Bank Holidays : సెప్టెంబర్ లో 15 రోజులు బ్యాంకులు బందే.. లిస్టు ఇదే!

మరో మూడు రోజుల్లో ఆగస్టు నెల ముగియనుంది. సెప్టెంబర్ నెల ప్రారంభంకానుంది. సెప్టెంబర్ నెలలో సగం రోజులు అంటే 15 రోజులు బంద్ ఉండనున్నాయి.  ఇందులో పండగల సెలవులు, వీకెండ్స్‌, రెండు, నాలుగో శనివారం ఉన్నాయి.

New Update
bank

మరో మూడు రోజుల్లో ఆగస్టు నెల ముగియనుంది. సెప్టెంబర్ నెల ప్రారంభంకానుంది. సెప్టెంబర్ నెలలో సగం రోజులు అంటే 15 రోజులు బంద్ ఉండనున్నాయి.  ఇందులో పండగల సెలవులు, వీకెండ్స్‌, రెండు, నాలుగో శనివారం ఉన్నాయి. అయితే ఈ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఆ సెలవులు ఎంటో ఇప్పుడు చూద్దాం. 

Also Read : Telangana Floods : కామారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో పరిస్థితి ఘోరం VIDEO.. ఈరోజు మరో 2 జిల్లాల్లో డేంజర్‌

లిస్టు ఇదే 

3 సెప్టెంబర్ 2025 (బుధవారం) : కర్మ పూజ రోజున జార్ఖండ్, రాంచీలో బ్యాంకులకు సెలవులు
4 సెప్టెంబర్ 2025 (గురువారం) : కేరళలోని మొదటి ఓనం, తిరువనంతపురం, కొచ్చిలో సెలవులు
5 సెప్టెంబర్ 2025 (శుక్రవారం) : ఈద్-ఎ-మిలాద్ / మిలాద్-ఉన్-నబి అనేక రాష్ట్రాలు
6 సెప్టెంబర్ 2025 (శనివారం) : ఈద్-ఎ-మిలాద్ గాంగ్టక్, రాయ్‌పూర్
7 సెప్టెంబర్ 2025 (ఆదివారం) : వీక్లీ హాలిడే (ఆల్ ఇండియా)
12 సెప్టెంబర్ 2025 (శుక్రవారం) ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ జమ్మూ, శ్రీనగర్ ప్రాంతాల్లో సెలవులు
13 సెప్టెంబర్ 2025 (శనివారం) రెండో శనివారం దేశమంతటా సెలవు
14 సెప్టెంబర్ 2025 (ఆదివారం) వీకెండ్ హాలిడే (ఆల్ ఇండియా)
21 సెప్టెంబర్ 2025 (ఆదివారం) వీకెండ్ హాలిడే సెలవు (ఆల్ ఇండియా)
22 సెప్టెంబర్ 2025 (సోమవారం) నవరాత్రి రోజున జైపూర్‌లో బ్యాంకులకు సెలవులు
23 సెప్టెంబర్ 2025 (మంగళవారం) మహారాజా హరి సింగ్ జయంతి జమ్మూ, శ్రీనగర్‌లో సెలవులు
27 సెప్టెంబర్ 2025 (శనివారం) నాల్గో శనివారం (ఆల్ ఇండియా)
28 సెప్టెంబర్ 2025 ఆదివారం వీకెండ్ హాలిడే (ఆల్ ఇండియా)
29 సెప్టెంబర్ 2025 (సోమవారం) మహా సప్తమి/దుర్గా పూజ అగర్తల, గౌహతి, కోల్‌కతా
30 సెప్టెంబర్ 2025 (మంగళవారం) మహా అష్టమి/దుర్గా పూజ అగర్తల, భువనేశ్వర్, గౌహతి, ఇంఫాల్, జైపూర్, కోల్‌కతా, పాట్నా, రాంచీలో హాలీడే

బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ నెట్ బ్యా్కింగ్ సేవలు,   యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవలు అందుబాటులోనే ఉంటాయి. బ్యా్ంకు పనిమీద మాత్రం వెళ్లాల్సిన వారు మాత్రం ఈ సెలవులను చూసుకుని ప్లాన్ చేసుకుంటే మంచిది.  

Also Read :  Telangana Heavy Rains: తెలంగాణలో కుండపోత వర్షాలు.. 25 జిల్లాలకు బిగ్ అలర్ట్.. డేంజర్ జోన్‌లో ఈ 11 జిల్లాలు!

Advertisment
తాజా కథనాలు