Hyderabad Gold Rates: భగ్గుమంటున్న బంగారం ధరలు.. హైదరాబాద్లో తులం ఇప్పుడు ఎంతంటే ?
మరోసారి పసిడి ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 950 పెరిగి రూ.79 వేల 50కి చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1040 పెరిగి రూ. 86 వేల 240కి చేరుకుంది. కేజీ వెండి ధర రూ. 1000 పెరిగి రూ.1,07, 000లకు చేరుకుంది.