Indigo Valentines Day Sale: లవర్స్‌కు ఇండిగో కిక్కిచ్చే రొమాంటిక్ ఆఫర్.. ఇప్పుడు సగం ధరకే!
ఇండిగో వాలంటైన్స్‌డే సేల్ ప్రారంభించింది. టికెట్ బుకింగ్‌పై 50శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. బుకింగ్ తేదీకి, ప్రయాణ తేదీకి మధ్య 15రోజుల వ్యవధి ఉండాలి. ఇద్దరు ప్రయాణికులకు కలిపి బుక్ చేస్తే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఫిబ్రవరి 16 వరకు ఈ సేల్ నడుస్తోంది.