Incom Tax: కొత్త శ్లాబ్ నుండి TDS వరకు... నేటి నుంచే ఈ 6 పన్ను నియమాలు..!
భారత్ లో ఈరోజు నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయింది. దీంతో ఈరోజు నుంచి ఆదాయపు పన్ను నియమాలు కూడా మారుతున్నాయి. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రకారం 12 లక్షల వరకు పన్ను మినహాయింపు, కొత్త టాక్స్ స్లాబ్, టీడీఎస్ లాంటి రూల్స్ మారనున్నాయి.