Dog Issue: హెచ్చులకుపోయి ఉచ్చులో పడ్డాడు.. రూ.50 కోట్ల కుక్క యజమానికి ఈడీ షాక్!
బెంగళూర్‌కు చెందిన ఓ శునక ప్రియుడికి ED బిగ్ షాక్ ఇచ్చింది. ‘కడబాంబ్ ఒకామి’ పేరుగల ‘వూల్ఫ్ డాగ్’ జాతి కుక్కను రూ.50 కోట్లకు కొన్నానంటూ సతీశ్ ప్రచారం చేశాడు. దీంతో ఖరీదైన డాగ్ ఆధారాలు చూపించాలంటూ ఈడీ నోటీసులూ జారీ చేసింది.