బిజినెస్ Hindenburg Issue: అందుకే ఆరోపణలు చేసి బురద చల్లుతున్నారు.. సెబీ చీఫ్ మాధవి పూరీ బుచ్ హిండెన్‌బర్గ్ కు అదానీ కేసు విషయంలో నోటీసులు ఇచ్చినందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సెబీ చీఫ్ మాధవి పూరీ బుచ్ చెప్పారు. ఆ ఆరోపణల ద్వారా వ్యక్తిత్వ హననానికి హిండెన్‌బర్గ్ పాల్పడుతోందని ఆమె అన్నారు. By KVD Varma 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ China Mobiles: మన దేశంలో చైనా మొబైల్స్ హవా.. ఆ బ్రాండ్స్ కే ఎక్కువ డిమాండ్! మన దేశంలో చైనా కంపెనీల మొబైల్స్ ఆదరణ పెరిగింది. నాలుగు చైనీస్ బ్రాండ్లు Xiaomi, Realme, Vivo, Oppo భారత్ మొబైల్ హ్యాండ్సెట్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. టాప్ బ్రాండ్స్ లో మొదటి నాలుగు స్థానాలు వీటివే. ఐదో ప్లేస్ లో దక్షిణ కొరియాకు చెందిన Samsung ఉంది By KVD Varma 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ UPI Payment: భారతదేశంలోనే కాదు, ఇప్పుడు ఈ దేశంలో కూడా UPI చెల్లింపులు చేయొచ్చు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాల్దీవులలో UPI సేవలను ప్రారంభించారు. ఈ సేవలను ప్రవేశపెట్టేందుకు భారత్, మాల్దీవులు ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆయన తెలిపారు, ఇది మాల్దీవుల పర్యాటక రంగంపై సానుకూల ప్రభావం చూపుతుందని ఆయన వెల్లడించారు. By Lok Prakash 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Former CEO of YouTube: సుసాన్ వోజ్కికీ మృతి.. సుందర్ పిచాయ్ ఎమోషనల్ పోస్ట్.. యూట్యూబ్ మాజీ సీఈవో సుసాన్ వోజ్కికీకీ ఇక లేరు. ఆమె రెండు సంవత్సరాలుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఈ విషయాన్ని శనివారం ప్రకటించారు. యూట్యూబ్‌ను అభివృద్ధి చేయడంలో వోజ్కికీకీ ఎంతో కీలక పాత్ర పోషించారని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. By Lok Prakash 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Cyber Crime: అమాయకులే టార్గెట్.. నమ్మించి నట్టేటా ముంచుతున్న కేటుగాళ్లు! అమాయకులే టార్గెట్‌గా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఉద్యోగులు, రేప్, డ్రగ్స్ కేసుల్లో ఇరుకున్న వారిని బెదిరిస్తూ బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ కేంద్రంగా రూ.70 లక్షలకు పైగా కొట్టేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. By srinivas 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ISRO: AI, మెషిన్ లెర్నింగ్‌పై ఉచిత ఆన్లైన్ కోర్సు.. ఇస్రో 5 రోజుల ఉచిత ఆన్లైన్ కోర్సును ఆఫర్ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), మెషిన్ లెర్నింగ్(ML)కి సంబంధించిన అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు బోధించడానికి ఆగస్టు 19 నుండి 23 వరకు ఆన్లైన్ కోర్సు లైవ్‌లో ఉంటుంది. By Lok Prakash 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Ola Electric Bike: ఓలా కొత్త ఎలక్ట్రిక్ బైక్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే? ‘ఓలా ఎలక్ట్రిక్’ ఈ నెల 15న తన తొలి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌ను ఆవిష్కరించనుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘సంకల్ప్ 2024’ కార్యక్రమంలో ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ దీన్ని ప్రదర్శించనున్నారు. తమిళనాడులోని కంపెనీ ఫ్యూచర్ ఫ్యాక్టరీలో ఈ ఈవెంట్ జరగనుంది. By Lok Prakash 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Euro Exim Bank : ప్రకంపనలు సృష్టిస్తోన్న RTV కథనాలు.. Euro Exim Bankపై ఆర్థిక శాఖకు లేఖ! యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఫేక్ గ్యారెంటీలు, దీంతో లబ్ధిపొందిన 'మేఘా' కాంట్రాక్టర్ల దోపిడిలపై ఆర్టీవీ వరుస కథనాలను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఎంపీ కార్తీ చిదంబరం ఈ అంశంపై లేఖ రాశారు. By Nikhil 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Hindenburg : మార్కెట్ కుప్పకూలుతుందా... భారత్ గురించి హిండెన్ బర్గ్ సంచలన వ్యాఖ్యలు! అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ మరోసారి పెద్ద అంశంతో తెరమీదకు వచ్చింది. ఆ సంస్థ తాజాగా భారత్ ను ఆందోళనకు గురి చేసే ప్రకటనను చేసింది. శనివారం ఉదయం ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టింది. సమ్‌థింగ్ బిగ్ సూన్ ఇండియా అంటూ ఆ పోస్టులో పేర్కొంది. By Bhavana 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn