చంద్రబాబుపై కక్షతో అమరావతిని చంపే కుట్ర.. లోకేష్ ఎమోషనల్ స్పీచ్!
చంద్రబాబుపై కక్షతో అమరావతిని చంపే కుట్ర చేశారని గత వైసీపీ సర్కార్ పై మంత్రి లోకేష్ ధ్వజమెత్తారు. ఈ రోజు అమరావతి పనుల పునఃప్రారంభ సభలో ఆయన మాట్లాడారు. అమరావతి అన్ స్టాపబుల్ అని అన్నారు. నమో కొట్టే దెబ్బకు పాకిస్థాన్ దిమ్మతిరగడం ఖాయమన్నారు.