Mithun Reddy: MP మిథున్ రెడ్డిని నేలపై పడుకోబెట్టిన జైలు అధికారులు

జైల్లో MP మిథున్ రెడ్డికి వసతుల కల్పించే విషయంలో రాజమండ్రి జైలు అధికారుల నిర్లక్ష్యం వహించారు. జైళ్లో పడుకోడానికి ఆయనకు మంచం కల్పించాలి కోర్టు ఆదేశించింది. ఈ విషయంలో కోర్టు నోటీసులను జైలు సిబ్బంది పట్టించుకోవడం లేదట.

New Update
MP Mithun Reddy

MP Mithun Reddy

ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆయన్ని కోర్టులో హాజరుపరిచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 14 రోజుల రిమాండ్ విధించారు. జైల్లో ఏంపీ మిథున్ రెడ్డికి వసతుల కల్పించే విషయంలో రాజమండ్రి జైలు అధికారుల నిర్లక్ష్యం వహించినట్లు వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: పిల్లలతో ప్రయాణించే వాహనాలకు కొత్త రూల్స్.. పాటించకపోతే డబుల్ ఫైన్

Also Read: భార్య చేతిలో బలైన మరో భర్త.. సాంబారులో విషం కలిపి హత్య

High Court Takes Serious Action On Mithun Reddy

జైళ్లో పడుకోడానికి ఆయనకు మంచం కల్పించాలి కోర్టు ఆదేశించింది. ఈ విషయంలో కోర్టు నోటీసులను జైలు సిబ్బంది పట్టించుకోవడం లేదని వాదనలు వినిపిస్తున్నాయి. మిథున్ రెడ్డి పడుకోడానికి మంచం ఏర్పాటు చేయలేదట. రాత్రి కటిక నేలపై మిథున్ రెడ్డి నిద్రపోయారు. జైలు అధికారుల నిర్లక్ష్యాన్ని కోర్టుకు తెలియజేశారు ఆయన న్యాయవాది. జైలు సిబ్బంది ప్రవర్తన పై జస్టిస్ సీరియస్ అయ్యారు. మంగళవారం జైలు అధికారిని కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇది కూడా చూడండి:మద్యం మానేస్తే ఆరోగ్యంపై కలిగే ప్రయోజనాలు ఇవే.. 30 రోజులు ఇలా ట్రై చేయండి

Also Read: పొట్టి బట్టలు వేసుకున్నందుకే హత్యా?.. రాధికా కేసులో ఫ్రెండ్ సంచలన విషయాలు

mithun reddy | ap liquor scam | latest-telugu-news | liquor scam mithun reddy arrest | Mithun reddy arrest | mithun reddy in liquor case | mithun reddy liquor case enquiry | sit arrest mp mithun reddy

Advertisment
Advertisment
తాజా కథనాలు