New Update
/rtv/media/media_files/2025/04/07/8lq9Lt9Vw3yCA5dFs3Dq.jpg)
YCP MP Mithun Reddy
ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కేసులో ఊరట లభించింది. జైలులో టీవీ, బెడ్, వెస్ట్రన్ కమోడ్ రూం, మూడు పుటలు బయట నుంచి భోజనం, మంచం, దోమ తెర, యోగ మ్యాట్, వాకింగ్ షూస్, వార్త పత్రికలు ఇవ్వాలని ఏసీబీ కోర్ట్ ఆదేశించింది. ఒక పర్యవేక్షకుడు, ఇద్దరు లాయర్లతో ప్రైవసీతో కూడిన సమావేశాలు వారానికి ఐదు రోజులు నిర్వహించడానికి అనుమతి ఇచ్చింది. ఇంకా రెగ్యులర్ మెడిసిన్, నోట్ బుక్స్, పెన్ లు సమకూర్చాలని జైలు అధికారులను ఆదేశించింది.
తాజా కథనాలు