నేషనల్ వరద సహాయం నిధులు విడుదల చేసిన కేంద్రం.. తెలుగు రాష్ట్రాలకు ఎంతంటే! రాష్ట్రాలకు వరద సహాయం నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 14 రాష్ట్రాలకు రూ.5,858 కోట్ల నిధులు కేటాయించింది. తెలంగాణకు రూ. 416.80, ఏపీకి రూ.1,036 కోట్లు NDRF నిధులు రిలీజ్ చేసింది. మహారాష్ట్రకు రూ.1,432 కోట్లు విడుదల చేసింది. By srinivas 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వైసీపీ మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసులు! AP: చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మరోసారి మాజీ మంత్రి జోగి రమేష్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 10గంటలకు విచారణకు మంగళగిరి డీఎస్పీ కార్యాలయంలో హాజరుకావాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. కాగా ఆయన ఇదే కేసులో ఇప్పటివరకు రెండుసార్లు విచారణకు హాజరయ్యారు. By V.J Reddy 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ 6వేల ఉద్యోగాలపై మంత్రి అనిత గుడ్ న్యూస్.. థాంక్స్ చెప్పిన లోకేష్! AP: పెండింగ్‌లో ఉన్న 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ హోంమంత్రి అనిత కీలక ప్రకటన చేశారు. కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ ప్రారంభిస్తామని అన్నారు. 5 నెలల్లో కానిస్టేబుళ్ల భర్తీ శారీరక సామర్థ్య పరీక్షలు పూర్తిచేస్తామన్నారు. By V.J Reddy 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అలెర్ట్.. దసరా సెలవుల్లో మార్పులు! AP: పాఠశాలల దసరా సెలవుల్లో మార్పు చేసింది విద్యాశాఖ. తొలుత అక్టోబర్ 4 నుంచి 13 వరకు సెలవులను ప్రకటించారు. ఉపాధ్యాయ సంఘాల నుంచి అభ్యర్థనలు రాగా.. ఈ సెలవులను అక్టోబర్ 3 నుంచి 13 వరకు మార్చారు. 14న పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. By V.J Reddy 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ విజయవాడలో వింత వ్యాధి.. సోకితే కాలు తీసేస్తారు.. జాగ్రత్త! వరదల తగ్గడంతో కాస్త కుదురుకుంటున్న విజయవాడ వాసులను కొత్త వ్యాధి కలవర పెడుతోంది. ఫ్లెష్ ఈటింగ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకి ఇప్పటికే ఓ బాలుడి కాలు తొలగించారు. వరద నీరులో తిరగడం కారణంగానే ఈ ఇన్ఫెక్షన్ సోకినట్లు తేల్చారు వైద్యులు. By Nikhil 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై పవన్ షాకింగ్ కామెంట్స్! AP: లడ్డూ కల్తీ కేసుపై సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ స్పందించారు. లడ్డూలో కల్తీ జరగలేదని సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదని అన్నారు. తిరుమలలో గత ఐదేళ్లుగా జరిగిన అక్రమాలపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోందని అన్నారు. By V.J Reddy 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ.. పవన్ కళ్యాణ్ పై ప్రకాశ్ రాజ్ సెటైర్లు! తిరుపతి లడ్డూ వివాదంపై నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి తనదైన శైలిలో స్పందించారు. కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ కదా? ఇక చాలు ప్రజలకోసం చెయ్యవలసిన పనులు చూడండి. ఎనఫ్ ఇజ్ ఎనఫ్ జస్ట్ ఆస్కింగ్ అంటూ.. పవన్ కళ్యాణ్ టార్గెట్ గా X ఖాతాలో పోస్ట్ చేశారు. By Seetha Ram 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: ఇకపై అక్కడ కూడా ఇసుక ఫ్రీ.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం AP: పట్టా భూములతో పాటు డీకేటీ పట్టా భూముల్లోనూ ఇసుక తవ్వకాలకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ మేరకు పట్టా, డీకేటీ భూముల్లో ఇసుక తవ్వకాలకు గనులశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.కె.మీనా నిబంధనలను జారీ చేశారు. By V.J Reddy 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పిఠాపురంలో రెచ్చిపోయిన దొంగలు.. పెన్షన్ తీసుకుని వస్తున్న మహిళను ఆపి.. పిఠాపురం జగ్గయ్య చెరువులో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. గోపాలపు అనంతలక్ష్మీ అనే వృద్ధురాలి వద్ద రూ.4 వేలు ఎత్తుకెళ్లారు. పెన్షన్ తీసుకుని వస్తున్న ఆ మహిళను ఇంటి వద్ద దించుతాని బైక్ పై ఎక్కించుకున్న దొంగ మార్గ మధ్యలు డబ్బులు లాక్కొని పరారయ్యాడు. By Vijaya Nimma 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn