🔴RTV NEWS APP: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తునని వైఎస్ జగన్ అన్నారు. 70 ఏళ్ల వృద్ధుడైన, సీనియర్ జర్నలిస్టును అరెస్టు చేసి కక్షసాధింపుల విష సంస్కృతిని కూటమి సర్కార్ పతాక స్థాయికి తీసుకెళ్లిందని ఫైర్ అయ్యారు.
మాజీ ఎమ్మెల్యే ముద్రగడ పద్మనాభం రెడ్డి తాజాగా సంచలన లేఖ రిలీజ్ చేశారు. ఆ లేఖలో ఆయన తన ప్రస్తుత ఆరోగ్యం, కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన పలు అంశాలను రాసుకొచ్చారు. నిత్యం తన ఇంటికి వచ్చిన అభిమాన ప్రజలందరితోనూ కలుస్తున్నానన్నారు.
బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. HYDలో 24 క్యారెట్ల 10గ్రా బంగారం రూ.280 తగ్గింది. దీంతో ఇది రూ.97,690కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రా బంగారం రూ.250 తగ్గి.. రూ.89,550కి చేరింది. కేజీ వెండి ధర రూ.1000 తగ్గి.. రూ.1,17,000గా నమోదైంది.
జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు హైదరాబాద్‌లో అరెస్ట్ అయ్యారు. జర్నలిస్టు కాలనీలోని ఆయన ఇంట్లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. కొమ్మినేని శ్రీనివాసరావుపై గుంటూరు జిల్లా తుళ్లూరు పీఎస్‌లో కేసు నమోదైంది.
ఏపీలోని ప్రకాశం జిల్లాలో భారీ భూకంపం సంభవించింది. ముండ్లమూరు ప్రాంతాల్లో ఆదివారం అర్ధరాత్రి స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రాత్రి 12.47 గంటలకు నాలుగు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేతలను వైసీపీ సస్పెండ్ చేసింది. గుంటూరు మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడు, కార్పొరేటర్లు మర్రి అంజలి, యాట్ల రవికుమార్‌ను తొలగించింది.
అనంతపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంటర్మీడియెట్ చదువుతున్న ఓ యువతిని చంపి పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు గుర్తు తెలియని దుండగులు. బిడ్డ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పీఎస్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని బాధితురాలి తల్లి వాపోయారు.