తోటలో TDP నేత పాడు పని.. బాలికను తీసుకువెళ్లి ఏం చేశాడంటే -VIDEO
కాకినాడ జిల్లా తునిలో దారుణమైన ఘటన జరిగింది. బాలికపై టీడీపీ నేత అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలియగానే గ్రామస్తులు సదరు టీడీపీ నేతకు బడితపూజ చేశారు
కాకినాడ జిల్లా తునిలో దారుణమైన ఘటన జరిగింది. బాలికపై టీడీపీ నేత అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలియగానే గ్రామస్తులు సదరు టీడీపీ నేతకు బడితపూజ చేశారు
వారిద్దరికి పెళ్లై ఏడాదిన్నరైంది. అనందంగా, సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలోకి త్వరలో ఓ చిన్నారి రాబోతుంది. ఆ ఇది తెలిసి ఇద్దరి అనందానికి అవధుల్లేవ్.. సీమంత పండగను కూడా చాలా సంబరంగా చేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా తెలుగు రాష్టాల్లో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
కర్నూలు జిల్లా ఆదోనిలో వైసీపీ నేతల కిడ్నాప్ కలకలం రేపింది. ఆదోనిలో ముగ్గురు వైసీపీ ఎంపీటీసీల కిడ్నాప్‌కు గురైయ్యారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బైచిగేరి MPTC నాగభూషణ్ రెడ్డిని కిడ్నాప్ చేశారు. మరో ఇద్దరు ఎంపీటీసీల ఆచూకీపై సస్పెన్స్ నెలకొంది.
ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా ఉన్నాయని బీజేపీ జూబ్లీహిల్స్ అభ్యర్థి దీపక్ రెడ్డి అన్నారు. ఇక్కడ కూడా తనకు వారి నుంచి సపోర్ట్ లభించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. నేడు నామినేషన్ సందర్భంగా ఆర్టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.
కాకినాడ జిల్లా సామర్లకోటలో దారుణ ఘటన జరిగింది. క్రాకర్స్ విషయంలో ఓ కానిస్టేబుల్ బాలుడిపై అత్యుత్సాహన్ని చూపించాడు. మైనర్ అని కూడా చూడకుండా చితకబాదాడు. దీంతో ఇప్పుడా బాలుడు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు.
బెంగళూరులోని తన నివాసంలో ఏపీ మాజీ సీఎం జగన్ తన సతీమణి భారతితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఇంటిని దీపాలతో అలంకరించారు. టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నేడు తన ఉండవల్లి నివాసంలో సతీమణి భువనేశ్వరితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఇంటి దైవం వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండల వైఎస్సార్సీపీ జడ్పీటీసీ సభ్యుడు నూకరాజు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. భూ వివాదం నేపథ్యంలో జడ్పీటీసీపై కొంతమంది కత్తులతో దాడిచేసి హతమార్చినట్లు తెలుస్తోంది.