ఆంధ్రప్రదేశ్ వర్షాలపై చంద్రబాబు సమీక్ష-VIDEO రాష్ట్ర విపత్తు నిర్వహణ కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు.. వర్షాలు, వరదలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. వరద ఉధృతి గురించి అధికారులను వివరాలు అడిగి తెలసుకుంటున్నారు. సహయక చర్యలు మొక్కుబడిగా చేయొద్దని అధికారులను ఆదేశించారు. By Nikhil 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఎంపీ కేశినేని ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ విజయవాడ నగరంలో వరద భారిన పడి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఎంపీ కేశినేని శివనాథ్ సొంత డబ్బులతో ఆహారం పంపిణీ చేస్తున్నారు. ఆయన కార్యాలయ సిబ్బంది ఆహారాన్ని సిద్ధం చేసి వరద బాధితులకు పంపిస్తున్నారు. By Nikhil 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Naidu: అనేక నిందలు, అవమానాలు.. అరుదైన రికార్డులు: చంద్రబాబు సీఎం@30 ఏళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్ళు కావస్తోంది. ఈ మధ్య కాలంలో ఆయన 15 ఏళ్ళు ప్రతి పక్ష నేతగా ఉన్నారు. ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. 30 ఏళ్ళ ప్రయాణంలో ఆయనలో కనిపించిన మంచీ చెడుల విశ్లేషణ ఈ ఆర్టికల్ లో.. By KVD Varma 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Heavy Rains: డేంజర్ లో ఏపీ.. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి RTV స్పెషల్ లైవ్! ఏపీని భారీ వర్షాలు వణిస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో ఏకధాటిగా వానలు కురుస్తుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఉన్నతాధికారులు పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి RTV అందిస్తున్న స్పెషల్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Road Accident: కడప లో రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి! ఖాజీపేట జాతీయ రహదారి దుంపల గట్టు టోల్ ప్లాజా సమీపంలో శనివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. By Bhavana 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Trains Cancelled: తెగిపోయిన రైల్వేలైన్.. తెలంగాణ, ఏపీ మధ్య ఆ రైళ్లన్నీ రద్దు! తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది.భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. మహబూబాబాద్ సమీపంలోని అమోధ్య గ్రామంలో చెరువు కట్ట తెగింది.దీంతో విజయవాడ – కాజీపేట మార్గంలో ట్రాక్ ను ఆనుకొని వరద నీరు ప్రవహించడంతో ట్రాక్ కింద రాళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. By Bhavana 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Gudlavalleru Issue: గుడ్లవల్లేరు కాలేజీ దగ్గర దురుసుగా ప్రవర్తించిన ఎస్ఐ శిరీషపై చర్యలు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బందోబస్తు కోసం వచ్చిన ఎస్ఐ శిరీష విద్యార్థినుల పట్ల దురుసుగా ప్రవర్తించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై సీఎం చంద్రబాబు సీరియస్ కావడంతో ఆమెను అక్కడి నుంచి వెనక్కి పంపించేశారు. By KVD Varma 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్న పిఠాపురం ఎమ్మెల్యే! ఏపీ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యల్లో జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు అధికారులకు సాయంగా ఉండాలని పవన్ పిలుపునిచ్చారు. By Bhavana 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Rains: తీరం దాటిన వాయుగుండం! ఆదివారం అర్థరాత్రి 12.30-2.30 గంటల మధ్య కళింగపట్నం సమీపంలో వాయుగుండం తీరం దాటినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర మీద ఆవరించి బలహీనపడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. By Bhavana 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn