AP: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం..ఏపీకి మొంథా ముప్పు
ఏపీకి మరో తుఫాను ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని..అది మొంథా తుఫానుగా దూసుకొస్తోందని వాతావరణశాఖ చెబుతోంది. సోమ, మంగళవారాల్లో ఏపీలో విస్తారంగా వర్షాలు పడనున్నాయి.
ఏపీకి మరో తుఫాను ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని..అది మొంథా తుఫానుగా దూసుకొస్తోందని వాతావరణశాఖ చెబుతోంది. సోమ, మంగళవారాల్లో ఏపీలో విస్తారంగా వర్షాలు పడనున్నాయి.
కర్నూలు బస్సు ప్రమాదంలో బైక్ నడిపిన శివ శంకర్‌తోపాటు బైక్‌పై ఉన్న ఎర్రి స్వామిని పోలీసులు విచారించారు. శివ శంకర్ ఫ్రెండ్ ఎర్రిస్వామి శుక్రవారం రాత్రి జరిగిన విషయాలన్నీ కళ్లకు కట్టినట్లు పోలీసులకు చెప్పాడు. ప్రమాదానికి అసలు కారణం తెలిసింది.
కర్నూలు జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 19 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం ఘటనను మరిచిపోకముందే ఏపీలో మరో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్ సహా ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు.
కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 19 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగినప్పటికీ ఇంకా ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు నిర్లక్ష్యం వీడడం లేదు. ఇష్ట రీతిన బస్సు నడుపుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి బయటపడింది.
నాగుల చవితి అనగానే మనకు గుర్తుకు వచ్చేది పాములకు పాలుపోయడం. శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి అద్భుతమే ఒకటి జరిగింది. జిల్లాలోని పలాస మున్సిపాల్టీ పరిధిలోని శాసనం కాలనీలో నాగులచవితి సందర్భంగా భక్తులకు నాగు పాము దర్శనమిచ్చి పాలుతాగింది.
తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్షాలు పొంచి ఉన్నాయి. ముఖ్యంగా తుపాను ముప్పు పొంచి ఉందని, మొంథా తుపాను దూసుకొస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుపాను తీరం దాటే అవకాశం ఉంది. దీంతో ఏపీకి వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
కర్నూలు బస్సు ప్రమాదంలో విస్తుపోయే విషయాలు బయటకువస్తున్నాయి. హైదరాబాద్ నుంచి బెంగలూరు వెళ్తున్న వేమూరి కావేరి బస్సు ప్రమాదంలో 20 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనపై పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. మెంథా తుపాను రాష్ట్రంలో తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
కర్నూలు చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంపై పోలీసులు శరవేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ప్రమాదానికి కారణమైన బైక్ రైడర్ శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.