ఆంధ్రప్రదేశ్ Kurnool: బాలికపై గ్రామ సర్పంచి అత్యాచార యత్నం! కడదొడ్డి గ్రామం సర్పంచ్ హుసేనితో పాటు మరో ఇద్దరు వైఎస్సార్సీపీ నాయకులు వినోద్, సూరి ఆ గ్రామానికి చెందిన విద్యార్థినిపై అత్యాచార యత్నం చేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. By Bhavana 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Assembly:నేడు అసెంబ్లీలో 3 బిల్లులు ప్రవేశ పెట్టనున్న ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రభుత్వం మూడు సవరణ బిల్లులు ప్రవేశపెట్టనుంది. ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ సవరణ బిల్లు - 2024 ను డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ ప్రవేశ పెట్టనున్నారు. ఏపీ మున్సిపల్ సవరణ బిల్లు- 2024 ను మంత్రి నారాయణ ప్రవేశపెట్టనున్నారు. By Bhavana 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ పొలిటికల్ పవర్ లిస్ట్‌లో టాప్-5లో ఉన్న రాజకీయ నాయకులు వీళ్లే! దేశంలో అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకుల జాబితాని ఇండియా టూడో ఇటీవల విడుదల చేయగా.. ప్రధానమంత్రి మోదీ టాప్ ప్లేస్‌లో చోటు సంపాదించుకున్నారు. ఆ తర్వాత స్థానాల్లో మోహన్ భాగవత్, హోంమంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారు. By Kusuma 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: పవన్ కు మరో కీలక బాధ్యత అప్పగించిన మోదీ! ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు బీజేపీ మరో కీలక బాధ్యతలు అప్పగించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ కూటమి తరుఫున పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. By Bhavana 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Rains: ఏపీపై అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాల్లో వానలే..వానలు! బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారడంతో ఏపీలోని పలు జిల్లాల్లో అధికారులు వానలు పడతాయంటున్నారు. వానలు కురుస్తాయంటున్న హెచ్చరికలతో వరికోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. By Bhavana 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Deputy Speaker: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణరాజు ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు నియమితులు కాబోతున్నారు. కూటమి నేతలు ఆయన పేరును ప్రతిపాదించగా.. ఎన్టీఏ కూటమి ఎమ్మెల్యేలు అందరూ ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. By Bhavana 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Terrorists: హైదరాబాద్, వైజాగ్‌లో ఉగ్రవాదులు.. దాడులు చేసేందుకు భారీ ప్లాన్ తెలుగు రాష్ట్రాలకు ఉగ్రముప్పు పొంచిఉండటం కలకలం రేపుతోంది. హిజ్బ్ ఉత్ తహ్రీర్ అనే ఉగ్రవాద సంస్థ.. హైదరాబాద్, వైజాగ్‌లో మకాం వేసి దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ భద్రతా సంస్థలను అలెర్ట్ చేసింది. By B Aravind 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Reliance Industries: రాష్ట్రంలో రూ.65,000 కోట్ల పెట్టుబడి.. 2లక్షల 50వేలమందికి ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ రూ.65వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతోంది. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 500 కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్స్ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా రాష్ట్రంలో 2.50లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. By Seetha Ram 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా సినీ ఇండస్ట్రీ ఐదారుగురు హీరోలదే కాదు.. మంత్రి కోమటిరెడ్డి ఫైర్! హైదరాబాద్ లో తెలంగాణ ఫిలిం ఛాంబర్ నూతన కర్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యఅతిథిగా మంత్రి కోమటిరెడ్డి హాజరయ్యారు. ఈ మేరకు సినీ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో ఐదారుగురు హీరోలు మాత్రమే కాదని.. ఆసక్తి, ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరిదన్నారు. By Seetha Ram 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn