Crime : గ్రానైట్ లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు..స్పాట్లో 30 మంది..?
ఏపీలోని తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం తెల్లవారుజామున ముందు వెళ్ళుతున్న గ్రానైట్ లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా గాయాల కాగా వారిలో 5 మంది కి తీవ్ర గాయాలయ్యాయి.