ఆంధ్రప్రదేశ్ చెప్పిందేంటి? చేస్తున్నదేంటి? పవన్ పై హరిరామజోగయ్య ఫైర్! కూటమి ప్రభుత్వం గోదావరి జిల్లాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి హరిరామజోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. వారాహి సభల్లో గోదావరి జిల్లాల అభివృద్ధిపై ఎక్కువ ఫొకస్ పెడుతానన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. By Nikhil 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ కూటమిలో కొట్లాట.. కొట్టుకున్న టీడీపీ, జనసేన నేతలు! AP: ఉమ్మడి ప.గో.జిల్లా దెందులూరులో టీడీపీ, జననసేన నేతలు కొట్టుకున్నారు. పైడి చింతలపాడులో పెన్షన్లు పంపిణీ చేస్తుండగా జనసేన నేత రామకృష్ణపై టీడీపీ నేతలు దాడి చేశారు. ప్రభుత్వంలో తమకు మర్యాద లేదని జనసేన నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. By V.J Reddy 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పేలిన టపాకాయలు.. ముక్కలు ముక్కలైన మృతదేహం! ఏలూరులో తూర్పు వీధి గౌరీ దేవి గుడి దగ్గర స్కూటీపై టపాసులు తీసుకెళ్తున్న వ్యక్తిని బైక్ ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా టపాసులు పేలడంతో బైక్పై వెళుతున్న వ్యక్తి బాడీ తునాతునకలైంది. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. By V.J Reddy 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏలూరులో ఘరానా మోసం.. అధిక వడ్డీ ఆశతో లక్షలు పోగొట్టుకున్న ప్రజలు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఆన్లైన్ యాప్లో పెట్టుబడిపెట్టి సుమారు 200 మంది మోసపోయారు. ఏఎస్వో ఇన్వెస్ట్మెంట్ సంస్థ పేరుతో తమ ఆన్లైన్ యాప్లో రూ.20 వేలు పెట్టుబడి పెడితే రోజుకు రూ.750 వడ్డీ వస్తోందని ప్రచారం చేసి ప్రజలను నమ్మించారు. By Anil Kumar 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Dana Cyclone: ఏపీపై దానా తుపాన్ ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు వాయవ్య బంగాళాఖాతంలో దానా తీవ్ర తుపాన్ గా బలపడి హబాలికాతి నేచర్ క్యాంప్-ధమ్రాకు సమీపంలో తీరం దాటింది. రాబోయే మూడురోజుల్లో ఏపీ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. By Bhavana 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Leopard: ద్వారకా తిరుమలలోనే మకాం వేసిన చిరుత! ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఎం. నాగులపల్లి శివార్లలో చిరుత కనిపించింది. చిరుత కదలికలను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. By Bhavana 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏంటి బ్రో ఇంత తాగేశారు.. మూడు రోజుల్లో మరీ ఇన్ని కోట్ల ఆదాయమా ఏపీలో నూతన మద్యం విధానం మొదలైన మూడురోజులకే కోట్లలో ఆదాయం వచ్చింది. మూడు రోజులకే రూ.541 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. మొత్తం 6,77,511 కేసుల లిక్కర్ అమ్మకాలు, 1,94,261 బీర్ల అమ్మకాలు జరిగాయని అన్నారు. By Seetha Ram 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నేడు హర్యానాకు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ AP: ఈరోజు హర్యానాకు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. హర్యానా ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారంతో పాటు ఎన్డీయే పక్ష నేతల సమావేశంలో వారు పాల్గొననున్నారు. By V.J Reddy 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నెల్లూరు AP: దక్షిణ కోస్తా, రాయలసీమకు తుపాన్ ముప్పు..హోంమంత్రి సమీక్ష దక్షిణ కోస్తా, రాయలసీమలకు భారీ తుఫాన్ హెచ్చరిక ఉంది. రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణశాఖ మంత్రి వంగలపూడి అనిత వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. By Manogna alamuru 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn