ప్రధానితో ఎంపీ సానా సతీష్ బాబు కీలక భేటీ!

టీడీపీ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు నేడు ప్రధాని నరేంద్ర మోదీని న్యూఢిల్లీ లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇందిరా గాంధీ తర్వాత అత్యధిక కాలం ప్రధానిగా పని చేసిన రికార్డు దక్కించుకున్న నేపథ్యంలో మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.

New Update
PM Modi Sana Satheesh

టీడీపీ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు నేడు ప్రధాని నరేంద్ర మోదీని న్యూఢిల్లీ లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇందిరా గాంధీ తర్వాత అత్యధిక కాలం ప్రధానిగా పని చేసిన రికార్డు దక్కించుకున్న నేపథ్యంలో మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంపై అభినందనలు తెలిపారు.

ఏపీలో రాజకీయ పరిస్థితులపై మోదీతో సతీష్‌ బాబు చర్చించారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం నుండి మరింత సహాయం అందించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. సానా సతీష్‌ వెంట కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఇతర ఎంపీలు ఉన్నారు. 

Advertisment
తాజా కథనాలు