వైసీపీ నేతను ఎస్సై ముందే చెప్పుతో కొట్టిన టీడీపీ మహిళా నేత
వైజాగ్లో వైసీపీ నేత నరేంద్ర ఆర్టీసీలో ఉద్యోగాల పేరుతో రూ.40 లక్షలు తీసుకుని మోసం చేశాడు. దీంతో టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు అనంతలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని కోసం నరేంద్ర పోలీస్ స్టేషన్కు రావడంతో ఆమె ఎస్సై ముందే చెప్పుతో దాడి చేసింది.