AP BREAKING: ఏపీలో పదవుల జాతర.. 22 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం.. లిస్ట్ ఇదే!

ఏపీలో కూటమి ప్రభుత్వం మరో 22 కార్పోరేషన్లకు చైర్మన్లను నియమించింది. మహిళా కమిషన్ చైర్మన్ గా రాయపాటి శైలజా, ప్రెస్ అకాడమీ - ఆలపాటి సురేష్, ఎస్సీ కమిషన్ - జవహార్, మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ గా పీతల సూజాతను నియమించింది.

New Update
BREAKING: వైసీపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా

ఆంధ్రప్రదేశ్ లోని కూటమి సర్కార్ భారీగా నామినేటెడ్ పదవుల భర్తీ చేపట్టింది. మొత్తం 22 కార్పోరేషన్లకు చైర్మన్లను నియమించింది. 


1. ఆంధ్రప్రదేశ్ ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ బోర్డు | డా. జెడ్. శివ ప్రసాద్ | నెల్లూరు సిటీ | టీడీపీ


2. ఆంధ్రప్రదేశ్ విద్యా మరియు సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ (APEWIDC) | ఎస్. రాజశేఖర్ | కుప్పం | టీడీపీ


3. ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ & బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ | సుగుణమ్మ | తిరుపతి | టీడీపీ


4. ఆంధ్రప్రదేశ్ కార్మిక సంక్షేమ బోర్డు | వెంకట శివుడు యాదవ్ | గుంతకల్ | టీడీపీ


5. ఆంధ్రప్రదేశ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల బోర్డు | వలవల బాబ్జీ | తాడేపల్లిగూడెం | టీడీపీ


6. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ (APSSDC) | బురుగుపల్లి శేషారావు | నిడదవోలు | టీడీపీ


7. ఆంధ్రప్రదేశ్ మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్ | పితల సుజాత | భీమవరం | టీడీపీ


8. తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ | దివాకర్ రెడ్డి | తిరుపతి | టీడీపీ


9. ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (EUDA) | వాణి వెంకట శివ ప్రసాద్ పెన్నుబోయిన | ఏలూరు | టీడీపీ


10. ఆంధ్రప్రదేశ్ ఎన్ఆర్టీ సొసైటీ (APNRTS) | డా. రవి వేమూరు | తెనాలి | టీడీపీ


11. ఆంధ్రప్రదేశ్ అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ | మలేపాటి సుబ్బా నాయుడు | కావలి | టీడీపీ


12. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ | కె.ఎస్. జవహర్ | కొవ్వూరు (ఎస్సీ) | టీడీపీ


13. ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్య | పెదిరాజు కొల్లు | నరసాపురం | టీడీపీ


14. ఆంధ్రప్రదేశ్ కుమ్మరి శాలివాహన సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ | పేరేపి ఈశ్వర్ | విజయవాడ ఈస్ట్ | టీడీపీ


15. ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ | మల్లెల ఈశ్వరరావు | గుంటూరు వెస్ట్ | టీడీపీ


16. ఆంధ్రప్రదేశ్ టైలర్ అభివృద్ధి సహకార సమాఖ్య | ఆకాసపు స్వామి | తాడేపల్లిగూడెం | టీడీపీ


17. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సహకార సంస్థ (APSIDC) | లీలకృష్ణ | మండపేట | జనసేన పార్టీ


18. ఆంధ్రప్రదేశ్ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ | రియాజ్ | ఒంగోలు | జనసేన పార్టీ


19. ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ | డా. పసుపులేటి హరి ప్రసాద్ | తిరుపతి | జనసేన పార్టీ


20. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ | సోల్ల బోజ్జి రెడ్డి | రంపచోడవరం | భారతీయ జనతా పార్టీ


21. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ | డా. రాయపాటి శైలజా | అమరావతి జేఏసీ


22. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ | ఆలపాటి సురేష్ | అమరావతి జేఏసీ

(telugu-news | telugu breaking news not present )

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు