Sabarimala: తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 62 ప్రత్యేక రైళ్లు!
తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్తున్న యాత్రికుల కోసం 62 ప్రత్యేక రైలు సర్వీసులు ఏర్పాటు చేశారు. డిసెంబర్ ఒకటి నుంచి ఈ రైళ్లు..వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 వరకూ ఈ రైళ్లను నడపనున్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్తున్న యాత్రికుల కోసం 62 ప్రత్యేక రైలు సర్వీసులు ఏర్పాటు చేశారు. డిసెంబర్ ఒకటి నుంచి ఈ రైళ్లు..వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 వరకూ ఈ రైళ్లను నడపనున్నారు.
యువకుడు ప్రేమ వేధింపులు భరించలేక టీచర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలోని భీమిలిలో చోటుచేసుకుంది. ఓ స్కూల్లో విద్యా వాలంటీర్‌గా చేస్తున్న ఆమెను అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమించమని బలవంతం పెట్టడంతో ఈ దారుణం జరిగింది.
లా విద్యార్థిని లైంగిక దాడి కేసులో విశాఖ బార్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళలపై దారుణాలకు పాల్పడుతున్న నిందితులకు ఎవరూ బెయిల్ పిటిషన్ దాఖలు చేయకూడదని నిర్ణయించింది. వారికి కఠిన శిక్ష పడేవరకు పోరాటం చేయాలని ఏకాభిప్రాయానికి వచ్చింది.
విశాఖలో లా చదువుతున్న యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి వంశీ అనే యువకుడు స్నేహితుడు గదికి తీసుకెళ్లి తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేశారు. మానసిక వేధన అనుభవించలేక ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా.. తల్లిదండ్రులు గమనించి అడగడంతో విషయం బయటపడింది.
కొడాలి నానిపై ఏయూ లా విద్యార్దిని ఫిర్యాదు చేసింది. అధికారంలో ఉన్నప్పుడు మూడేళ్లపాటు చంద్రబాబు, లోకేశ్‌లను సోషల్ మీడియాల్లో దుర్భాషలాడారని ఆమె ఆరోపించింది. శనివారం రాత్రి విశాఖపట్నం త్రీటౌన్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
వైజాగ్‌లోని గాజువాక మార్కెట్లో చిరు వ్యాపారులు నడిరోడ్డు పై కొట్టుకున్నారు. మహిళలు సైతం నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని ఈడ్చుకున్నారు. అడ్డుకోబోయిన ఓ యువకుడిని సైతం తీవ్రంగా కొట్టారు. ఒకరు దుకాణం పెట్టుకున్న ప్రాంతంలో మరొకరు వచ్చి చేరడంతో వివాదం మొదలైంది.
తనను ప్రేమించడం లేదని పగ పెంచుకున్న యువకుడు ఏకంగా జమ్మూ నుంచి వైజాగ్ వచ్చి యువతి మీద దాడి చేసి పారిపోయాడు. తీవ్ర గాయాలపాలైన యువతి ప్రాణపాయ స్థితిలో చికిత్స తీసుకుంటుంది.
విశాఖపట్టణంలో ఓ ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు. కశ్మీర్‌కు చెందిన నీరజ్ అనే యువకుడు ప్రేమ అంగీకరించలేదని ఓ యువతి పై దాడి చేశాడు. రాడ్డుతో అమ్మాయి తలపై బలంగా కొట్టాడు. తీవ్ర గాయాలు కావడంతో యువతిని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
శ్రీరెడ్డికి ఏపీ పోలీసులు షాకిచ్చారు. శ్రీరెడ్డిపై తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో కేసు నమోదు అయింది. చంద్రబాబు, పవన్, అనితలపై గతంలో శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ ఫిర్యాదు చేశారు.