బీచ్ ప్రియులకు బిగ్‌షాక్..ఈ 5బీచ్‌లకు వెళ్లాలంటే డబ్బులు కట్టాల్సిందే!
ఏపీలోని బీచ్‌లకు ఎంట్రీ ఫీజుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ బీచ్‌లలో ఎంట్రీ ఫీజు వసూలు చేయాలని భావిస్తోంది. అయితే ఎంత అనేది ఇప్పటికి క్లారిటీ లేదు. జనవరి నుంచి ఇది అమలు కానుంది.