ఆంధ్రప్రదేశ్ ఇంద్రకీలాద్రిపై నేటి భవానీ దీక్షలు ప్రారంభం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి భవానీ దీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రతీ ఏడాది కార్తీక మాసంలో ఈ భవానీ దీక్షలు ప్రారంభం అవుతాయి. మొత్తం 40 రోజుల పాటు భక్తులు దీక్షలో ఉండి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల కోరిక కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. By Kusuma 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Rains: ఏపీలో 3 రోజులు భారీ వానలు...ఏ జిల్లాల్లో అంటే! ఆంధ్రప్రదేశ్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతోంది. సోమవారం, మంగళవారం నాటికి ఈ ఆవర్తనం.. అల్పపీడనంగా మారుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. By Bhavana 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. 14 లక్షల మంది లబ్ధి పొందే ఛాన్స్! ఏపీలోని అమరావతిలో 500పడకల ఈఎస్ఐ సెకండరీ కేర్హాస్పిటల్, 150పడకల సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు కేంద్రం ప్రాథమికంగా ఓకే చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా 14.55లక్షల మంది ఈఎస్ఐ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు. By Seetha Ram 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మాయ 'కి'లేడి వలపువల.. ఏపీ-తెలంగాణలో వారే టార్గెట్, దొరికినంత దోచేస్తూ! మ్యాట్రిమోనీ సైట్లో పరిచయం అయిన ఓ మహిళ బాపట్ల జిల్లాకు చెందిన 55ఏళ్ల వ్యక్తిని మోసం చేసింది. రెండోవివాహం కోసం చూస్తుండగా ఆమెతో పరిచయం ఏర్పడింది. ఓ రోజు ఆమె కోసం హైదరాబాద్ వెళ్లాడు. అతడితో రూ.40వేలు షాపింగ్ చేయించిన తర్వాత ఆమె అక్కడినుంచి పరారైంది. By Seetha Ram 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ New Train Route: ఏపీలో ఈ రూట్లో కొత్త ట్రైన్ మార్గం..! ఏపీలో మరో కొత్త ట్రైన్ మార్గం అందుబాటులోకి రానుంది. రాజధాని అమరావతికి రైల్ కనెక్టివిటీ పెంచేందుకు ఈ ట్రైన్ మార్గం నిర్మిస్తున్నారు. ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు అమరావతి మీదుగా ఈ ట్రైన్ మార్గం రానుంది. By Bhavana 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ AP: ఏపీ అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ సస్పెండ్... ఏపీ అసెంబ్లీ జాయింట్ సెక్రటరీని సస్పెండ్ చేశారు. గవర్నర్ ఆదేశాలతో అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ విజయరాజును సస్పెండ్ చేస్తూ... అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్య దేవర ప్రసన్న కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. By Manogna alamuru 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ AP cabinet: నవంబర్ 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నవంబర్ 11న ఏపీ కేబినెట్ సమావేశమవనుంది. ఇందులో 202425కు సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలను రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించనుంది. By Manogna alamuru 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ విజయవాడ to శ్రీశైలం సీ ప్లేన్ టూర్ ప్రారంభం.. నిమిషాల్లో చేరుకోవచ్చు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. పర్యాటక రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రెడీ అయ్యారు. విజయవాడ నుంచి శ్రీశైలానికి సీ ప్లేన్ అందుబాటులోకి తీసుకువచ్చారు. తాజాగా ట్రయల్ రన్ విజయవంతమైంది. ఈ సీ ప్లేన్ 14 మంది కెపాసిటీతో ప్రయాణించనుంది. By Seetha Ram 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: విడదల రజినికి జగన్ కీలక పదవి! AP: మాజీ మంత్రి విడదల రజినికి వైసీపీ అధినేత జగన్ కీలక పదవి కట్టబెట్టారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమన్వయకర్తగా రజినిని నియమించారు. గతంలో చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా రజిని ఎన్నికైన సంగతి తెలిసిందే. By V.J Reddy 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn