ఆంధ్రప్రదేశ్ Viveka Case: వివేకా హత్యకేసులో దస్తగిరికి బిగ్ రిలీఫ్! వివేకా హత్యకేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరికి న్యాయస్థానం ఊరట కల్పించింది. నిందితుల జాబితా నుంచి దస్తగిరి పేరును తొలగించింది. సాక్షిగా పరిగణించాలని దస్తగిరి వేసిన పిటీషన్ ను గురువారం పరిశీలించిన కోర్టు పేరును తొలగిస్తున్నట్లు స్పష్టం చేసింది. By srinivas 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. అదే ప్రధాన ఎజెండాగా తీర్మానం! ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు, పోలవరం ప్రాజెక్టుపై ప్రధానంగా చర్చ జరిగింది. కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యత ఇవ్వడాన్ని అభినందిస్తూ తీర్మానం చేశారు. నీతి ఆయోగ్ సమావేశంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై ప్రతిపాదనలు పెట్టనున్నట్లు సమాచారం. By srinivas 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ JayaPrakash Narayana: ఏపీలో రాష్ట్రపతి పాలన.. RTVతో మాజీ ఐఏఎస్ సెన్సేషనల్ ఇంటర్వ్యూ! ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ ఢిల్లీలో ధర్నా చేస్తున్న మాజీ సీఎం జగన్ ఆరోపణల్లో పసలేదని మాజీ ఐఏఎస్ జయప్రకాశ్ నారాయణ అన్నారు. RTVకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాష్ట్రంలో గత, ప్రస్తుత ప్రభుత్వాల పనితీరుపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. By srinivas 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీ కేబినెట్ సమావేశం.. ఈ అంశాలపై కీలక చర్చ..! ఏపీ కేబినెట్ మరికాసేపట్లో సమావేశం కానుంది. రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ కి కేబినెట్ ఆమోదం తెలపనుంది. పోలవరం ప్రాజెక్ట్‌పై అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించనుంది. By Jyoshna Sappogula 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Explainer: కేంద్ర బడ్జెట్లో ఏపీకి ఇచ్చింది రుణమా..? గ్రాంటా...? అమరావతి నిర్మాణానికి రూ.15,000 కోట్లు ఇస్తామని నిన్న కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన నాటి నుంచి ఏపీలో కొత్త చర్చ మొదలైంది. ఈ నిధులు ఇస్తానన్నది ఏ రూపంలోనన్నది క్లారిటీ లేకపోవడం పలు విమర్శలకు, గందరగోళానికి కారణమైంది. ఇందుకు సంబంధించిన విశ్లేషణను ఈ ఆర్టికల్ లో చదవండి. By Nikhil 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపట్టింది చంద్రబాబు సర్కార్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఓ భయంకరమైన చట్టం అని చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. By Nikhil 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : ఏపీలో ఫ్రీ గ్యాస్ అమలు.. అసెంబ్లీలో కీలక ప్రకటన..! త్వరలోనే ఏపీలో ఫ్రీ గ్యాస్ ఇవ్వనున్నట్లు అసెంబ్లీలో మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామన్నారు. వినాయకచవితి లేదా దీపావళికి ఫ్రీ గ్యాస్ అమల్లోకి రానున్నట్లు వెల్లడించారు. By Jyoshna Sappogula 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Inter Student: అనుమానాస్పదస్థితిలో ఇంటర్ విద్యార్థి మృతి కానూరు ఎన్ఆర్ఐ కాజేజీలో ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితి లో మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ప్రకాశం జిల్లాకు చెందిన గురువర్మ (17) కానూరులోని ఎన్ఆర్ఐ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. By Bhavana 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : జనసేన పార్టీ ఐదుగురు ఎమ్మెల్యేలకు కీలక పదవులు జనసేన పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలకు కీలక పదవులు దక్కాయి.జనసేన పార్టీ కొద్ది రోజుల క్రితం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను అధికారిక విప్‌లుగా ప్రకటించాలని లేఖలో కోరారు. By Bhavana 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn