TTDevasthanams : ఈజీగా తిరుమల శ్రీవారి దర్శనం.. అవి రద్దు చేయడంతో శీఘ్రదర్శనం
తిరుమలో రద్దీ కొనసాగుతోంది.పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. భక్తులు ఎక్కువగా ఉండడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ సిఫార్సు లేఖలను రద్దు చేసి, బ్రేక్ దర్శనం వేళలను మార్చింది. దీంతో సామాన్య భక్తులకు త్వరగా దర్శనం లభిస్తోంది.