ఆంధ్రప్రదేశ్ నన్ను చంపాలనుకున్నారు.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు! AP: జైల్లో ఉన్నప్పుడు తనను చంపాలని కుట్ర చేశారనే ప్రచారం జరిగిందని అన్నారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వం చేసిన దానికి కక్ష తీర్చుకోవడం తన లక్ష్యం కాదని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కొరకే తాను కృషి చేస్తానని చెప్పారు. By V.J Reddy 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నేడు ఇంద్రకీలాద్రి దుర్గగుడికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ AP: ఈరోజు ఇంద్రకీలాద్రి దుర్గగుడికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉండనున్నారు. మధ్యాహ్నం ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. By V.J Reddy 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ సైబర్ స్కాం.. పోలీస్ స్టేషన్ చూపించి కోట్లు కోట్టేశారు! అన్నమయ్య జిల్లా రాయచోటిలోని అమీన్ హాస్పిటల్ డాక్టర్ ఇంతియాజ్ సైబర్ కేటుగాళ్ల వలలో పడిపోయాడు. మీ పేరుతో డ్రగ్స్ కేసు నమోదైందని పోలీసు అధికారి ఫొటోతో ఒక ఫోన్ వచ్చింది. ఆపై డూప్లికేట్ పోలీస్ స్టేషన్ చూపించి రూ.2 కోట్లు కొట్టేశారు. By Seetha Ram 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు పెళ్లిపై దువ్వాడ సంచలన వ్యాఖ్యలు దువ్వాడ శ్రీనివాస్, మాధురి పెళ్లి చేసుకున్నారని వచ్చిన వార్తలను అతను ఖండించారు. పార్టీ కార్యకర్తలతో తిరుమల బ్రహ్మోత్సవాలు చూడటానికి వెళ్లానని దువ్వాడ తెలిపారు. అందరిలాగానే తాను తిరుమలకు వెళ్లారని, దుష్ప్రచారాలను ప్రచారం చేయవద్దని కోరారు. By Kusuma 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Garudaseva: బ్రహ్మోత్సవాలలో గరుడ వాహన విశిష్టత ఏంటి? తిరుమల శ్రీవారికి ప్రియసఖుడు గరుత్మంతుడు. స్వామి వారి బ్రహ్మోత్సవాలలో ఐదో రోజు రాత్రి ఎంతో వేడుకగా జరిగే గరుడసేవ అత్యంత విశిష్టమైంది. దాని గురించి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో.. By Bhavana 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ శ్రీవారి సేవలో ప్రేమజంట దువ్వాడ, మాధురి.. వీడియో వైరల్ ఎట్టకేలకు దువ్వాడ శ్రీనివాస్, మాధురిలు ఓపెన్ అయిపోయారు. సన్నిహితులతో కలిసి తిరుమలలో ప్రత్యక్ష్యం అయ్యారు. ఇద్దరూ కలిసి జంటగా వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. By Seetha Ram 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి తిరుపతికి లక్ష ఆవులు.. ఉచితంగా ఇస్తానంటున్న ఆ పార్టీ అధ్యక్షుడు! తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి వివాదం వేళ బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కల్తీ నెయ్యికి చెక్ పెట్టాలంటే తిరుమలకు సొంత డైయిరీ ఉండాలని, ఇందుకోసం వెయ్యి ఆవులను ఉచితంగా ఇస్తానన్నాడు. లక్ష ఆవులను సమకూర్చే బాధ్యత తీసుకుంటానన్నారు. By srinivas 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ తిరుపతి విమానాశ్రయానికి బెదిరింపు లేఖ AP: తిరుపతి ఇంటెర్నేషనల్ ఎయిర్ పోర్టుకు బెదిరింపు లేఖ రావడం కలకలం రేపింది. సిఐఎస్ఎఫ్ అధికారిక వెబ్ సైట్ కు ఓ ఆగంతకుడు బెదిరింపు లేఖను పంపించాడు. అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ అథారిటీ ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. By V.J Reddy 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ తిరుమల ప్రసాదంలో జెర్రీ.. టీటీడీ కీలక ప్రకటన! AP: భక్తుడు తింటున్న అన్నప్రసాదంలో జెర్రీ వచ్చిందని జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ ఖండించింది. వేడి పెరుగు అన్నంలో ఏమాత్రం రూపు చెదరకుండా జెర్రీ ఉండటం అనేది ఇది పూర్తిగా కావాలని చేసిన చర్య అని పేర్కొంది. దీనిని భక్తులు ఎవరు నమ్మొద్దని కోరింది. By V.J Reddy 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn