TML:తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు, లోకేశ్, జగన్, పవన్ స్పందన
తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నలుగురు భక్తులు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. ఇది తనను తీవ్రంగా కలిచి వేసిందని అన్నారు.
తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నలుగురు భక్తులు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. ఇది తనను తీవ్రంగా కలిచి వేసిందని అన్నారు.
తిరుమల తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గాయపడిన వారిలో మరో ఇద్దరు చనిపోయారని తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
తిరుమల తొక్కిసలాట వెనుక కుట్ర కోణం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనకు ఇద్దరు వ్యక్తులు కారణమని భక్తులు ఆరోపిస్తున్నారు. ఉద్దేశపూర్తకంగా దీనికి వారు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. దీంతో ఇప్పుడు వారు ఎవరనేదానిపై ఆరాలు తీస్తున్నారు పోలీసులు.
తిరుమలలో ఒక్కసారిగా జరిగిన తొక్కిసలాట భీభత్సం సృష్టించింది. ఇందులో ఇప్పటికి ఆరుగురు మరణించగా మరింత మంది తీవ్రగాయాలపాలయ్యారు. ఈ సంఘటన తాలూకా వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
తిరుపతి వైకుంఠ ద్వార సర్వ దర్శన టికెట్ల జారీలో తొక్కిసలాట జరిగింది. విష్ణు నివాసం వద్దకు పెద్ద ఎత్తున భక్తులు రావడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో తమిళనాడులోని సేలంకు చెందిన భక్తురాలితో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. మరికొందరు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యభక్తులకే పెద్దపీట వేయనున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. అన్ని ప్రత్యేక దర్శనాలను పది రోజుల పాటు రద్దు చేసినట్లు చెప్పారు.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 16 కంపార్ట్మెంట్లలో స్వామి వారం దర్శనం కోసం వేచి ఉన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
తిరుపతి జిల్లా నరశింగాపురంలో భక్తులపైకి 108 అంబులెన్స్ దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మృతులు అన్నమయ్య జిల్లా చెంపాలపల్లికి చెందిన పెద్దరెడ్డమ్మ, శేగంవారిపల్లికి చెందిన లక్ష్మమ్మగా గుర్తింపు.
శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. స్వామి వారి ఆలయంలో జనవరి 7న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆ రోజున వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.