ఆంధ్రప్రదేశ్ AP: ఇకపై ఉపాధ్యాయుల కొరత ఉండదు: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా విద్యా వ్యవస్థ గాడి తప్పిందని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డి పాలెంలో ఆమె మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసిన నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో ఇకపై ఉపాధ్యాయుల కొరత ఉండదన్నారు. By Jyoshna Sappogula 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: నేను మంత్రిగా ఉన్నా.. ఏమీ ఇవ్వలేక పోతున్నా : పవన్ కళ్యాణ్ తాను సాంకేతిక మంత్రిగా ఉన్నా కూడా ఇస్రోకు నిధులు కేటాయించలేని పరిస్థితిలో ఉన్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉండడమే ఇందుకు కారణమన్నారు. ఇస్రోకు వెళ్లడానికి సైంటిస్టులు ప్రయాణించే రోడ్లు సరిగా లేవన్నారు. త్వరలో ఆ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. By Jyoshna Sappogula 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : రూ.113 కోట్లతో 160 దేవాలయాలు పునర్నిర్మిస్తాం: మంత్రి ఆనం దేవాదాయ శాఖ మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని బ్లాక్-2లోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 160 దేవాలయాలను రూ.113 కోట్లతో పునర్నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. By Jyoshna Sappogula 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోం.. టీడీపీ నాయకుల వార్నింగ్..! ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌పై అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోమని ఓ ఛానల్‌పై టీడీపీ నాయకులు ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అభివృద్ధిలో 20 సంవత్సరాలు వెనక్కి నెట్టి పాలన అందించిన మాజీ సీఎం జగన్ గురించి ప్రసారం చేయాలన్నారు. By Jyoshna Sappogula 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: టిడ్కో ఇళ్లపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. నిధుల దుర్వినియోగంపై సీరియస్! టిడ్కో ఇళ్లపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారని, నిధులు దుర్వినియోగం చేసేవారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని మంత్రి పొంగూరు నారాయణ హెచ్చరించారు. ప్రజల శ్రేయస్సు కోసమే చంద్రబాబు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తీసుకొచ్చారని తెలిపారు. By srinivas 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మమ్మల్ని కాపాడాలి: గ్రామస్తులు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తమను కాపాడాలని నెల్లూరు జిల్లా పంచెడు గ్రామంలోని గిరిజనులు వేడుకున్నారు. టీడీపీ నాయకుడు సూరా శ్రీనివాసుల రెడ్డి తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన దాష్టికాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. By Jyoshna Sappogula 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Anna Canteens : అన్న క్యాంటీన్లపై మంత్రి నారాయణ కీలక భేటీ AP: ఈరోజు అన్న క్యాంటీన్ల ఏర్పాటు, డ్రెయిన్లలో పూడిక తీత పనులపై సమీక్ష చేయనున్నారు మంత్రి నారాయణ. ఈ సమావేశానికి మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ నెల 15న రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. By V.J Reddy 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP CM Chandrababu: ప్రతీ నెల 1న 'పేదల సేవలో' కార్యక్రమం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ఐఏఎస్ అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. ప్రజా సమస్యలపై మానవీయ కోణంలో స్పందించాలన్నారు. ప్రతీ నెల 1న 'పేదల సేవలో' కార్యక్రమంతో అధికారులంతా ప్రజలతో మమేకమవ్వాలన్నారు. ఈ రోజు నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు మాట్లాడారు. By Nikhil 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే అంతే.. డీఎస్పీ హెచ్చరిక నెల్లూరు జిల్లా గూడూరులోని అరుంధతియ వాడలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా సరే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. By Jyoshna Sappogula 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn