ఆంధ్రప్రదేశ్Ap Crime News: ఏపీలో అమానుషం.. బట్టలు ఊడదీసి స్తంభానికి కట్టేసి కొట్టారు! శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలోని పెట్రోలు బంకులో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. డబ్బులు తక్కువగా ఇచ్చాడని పంపు బాయ్‌గా పనిచేస్తున్న బాబాఫకృద్దీన్ని బంకు మేనేజర్లు అతని దుస్తులు ఊడదీసి టెలిఫోన్ స్తంభానికి కట్టేసి కొట్టారు. By Seetha Ram 01 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Ap Crime News: చిటికెలో మోసం.. పెళ్లి కొడుకు బైక్‌పై వెళ్లి - ప్రియుడితో లేచిపోయిన పెళ్లికూతురు! ఏపీలోని సత్యసాయి జిల్లా ధర్మవరం టౌన్లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. పెళ్లైన మరుసటి రోజే పెళ్లికూతురు తన ప్రియుడితో పారిపోయింది. దాదాపు 50 గ్రాముల బంగారు ఆభరణాలు, పెళ్ళికొడుకు మొబైల్‌తో జంప్ అయిపోయింది. ఈ ఘటనతో సత్యసాయి జిల్లా హాట్ టాపిగా మారింది. By Seetha Ram 27 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంAndhra pradesh: ఛీ ఏం మనిషివిరా.. 16 ఏళ్ల బాలికను బలవంతంగా పెళ్లి చేసుకున్న 60 ఏళ్ల వ్యక్తి! 60ఏళ్ల వ్యక్తి బలవంతంగా 16 ఏళ్ల అమ్మాయిని వివాహం చేసుకున్న ఘటన అనంతపురంలో జరిగింది. రామాజంనేయులు అనే వ్యక్తి మైనర్ అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకుని కాపురానికి తీసుకెళ్లాడు. ఇష్టం లేని ఆ అమ్మాయి తప్పించుకుని వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. By Kusuma 27 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్CM Chandrababu: కుప్పంలో సీఎం చంద్రబాబు గృహప్రవేశం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో కొత్తింటికి గృహప్రవేశం చేశారు. ఆదివారం తెల్లవారుజాము 4:30 గంటలకు భార్య, కుమారుడు లోకేష్ దంపతులుతో గృహ ప్రవేశం జరిగింది. ఆ తర్వాత పూజా కార్యక్రమాలు నిర్వహించారు. By Kusuma 25 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Kalyanadurgam Excise CI : అటెండర్‌ను చెప్పుతో కొట్టిన మహిళా సీఐ-VIDEO VIRAL కళ్యాణదుర్గం ఎక్సైజ్ సీఐ హసీనా బాను వివాదంలో చిక్కుకున్నారు. ఓ అటెండర్ ను ఆమె చెప్పుతో చెంపపై కొట్టారు. తన పేరు చెప్పి అక్రమ మద్యం అమ్ముతున్న వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. By Krishna 17 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్AP NEWS : బస్సు కండక్టర్‌పై దాడి చేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. కేసు నమోదు! ఓ బస్సు కండక్టర్‌పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడిన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని బెంగళూరు బస్టాండ్‌లో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు నవాజ్‌బాషా, ఆయన అనుచరులపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు. By Krishna 16 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణంAP&TG Weather: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. వీరికి అలెర్ట్ ఏపీ, తెలంణాలో గాలులు, పిడుగులతో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వీటితో పాటు యానాం, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో కూడా కురుస్తాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. By Kusuma 15 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్YS Jagan: అండగా ఉంటా.. మురళీనాయక్ కుటుంబ సభ్యులకు జగన్ పరామర్శ-PHOTOS వైఎస్సార్సీపీ అధినేత జగన్ గోరంట్ల మండలం కల్లితండాలో పర్యటించారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా జమ్ముకశ్మీర్‌లో శత్రుమూకలను తుదముట్టిస్తూ వీరమరణం పొందిన జవాన్ ముడావత్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యం చెప్పి.. అండగా ఉంటానని భరోసానిచ్చారు. By Nikhil 13 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Ap Crime: గుండె పగిలే ఘోరం.. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు SIలు, లెక్చరర్ స్పాట్ డెడ్ ఏపీలోని సత్యసాయి జిల్లా పెద్దయల్లంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు.. లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు స్పాట్లోనే మృతి చెందారు. వీరిలో ఇద్దరు రిటైర్డ్ ఎస్ఐలు, ఒకరు లెక్చరర్ ఉన్నారు. By Seetha Ram 12 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn