ఆంధ్రప్రదేశ్ YS Vijayamma-JC Prabhakar Reddy: విజయమ్మతో జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ.. అసలేం జరుగుతోంది? వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి, ఏపీ మాజీ సీఎం జగన్ తల్లి విజయమ్మను తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కలిశారు. హైదరాబాద్ లోని విజయమ్మ నివాసానికి వెళ్లిన ప్రభాకర్ రెడ్డి ఆమెతో భేటీ అయ్యారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. By Nikhil 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : అంగన్వాడీ టీచర్ ఆత్మహత్యాయత్నం.. సెల్ఫీ వీడియో తీస్తూ..! సత్యసాయి జిల్లా వీరప్పగారి పల్లిలో అంగన్వాడీ టీచర్ ఆత్మహత్యాయత్నం చేసింది. ఉద్యోగం నుంచి తొలగించేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని మనస్థాపం చెంది సెల్ఫీ వీడియో తీస్తూ ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. By Jyoshna Sappogula 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: జగన్పై విమర్శలు కాదు.. రాష్ట్రంలో జరుగతున్న హింసను అరికట్టండి: ZP చైర్మన్ కూటమి ప్రభుత్వం జగన్పై విమర్శలు చేయడం కాకుండా రాష్ట్ర అభివృద్ధిపై ఫోకస్ చేయాలన్నారు అనంతపురం ZP చైర్మన్ బోయ గిరిజమ్మ. ఏపీలో జరుగుతున్న దాడులను, హింసను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుపరచాలన్నారు. By Jyoshna Sappogula 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: అనంతపురం జిల్లా నేమకల్లులో ఉద్రిక్తత.. పరిశ్రమల యాజమాన్యం వర్సెస్ రైతులు..! అనంతపురం జిల్లా నేమకల్లులో పరిశ్రమల యాజమాన్యం, రైతన్నలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిశ్రమల నుండి వస్తున్న డస్ట్ వల్ల నష్టపోతున్నామని రైతులు పొల్యూషన్ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. By Jyoshna Sappogula 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: నాగుపాముతో చలగాటం ఆడిన యువకుడు.. చివరికి..! అనంతపురం జిల్లా కదిరిలో మద్యం మత్తులో ఓ యువకుడు నాగుపాముతో చలగాటం ఆడి ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు. స్థానికులు అతడిని ఎంతగా వారిస్తున్నా పట్టించుకోకుండా పాముతో ఆటలాడుతుండగా పాము కాటు వేసింది. చికిత్స నిమిత్తం స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. By Jyoshna Sappogula 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: దమ్ముంటే అసెంబ్లీకి రా.. జగన్కు పయ్యావుల సవాల్.! ఢిల్లీలో ఏపీ మాజీ సీఎం జగన్ ధర్నాపై మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శలు చేశారు. ఢిల్లీకి ధర్నా కోసం వెళ్లినట్టు లేదని..ఇండి కూటమితో చర్చలకు వెళ్లినట్టు ఉందని అన్నారు. 'నీకు దమ్ముంటే అసెంబ్లీకి రా' అంటూ జగన్ కు పయ్యావుల సవాల్ విసిరారు. By Jyoshna Sappogula 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: శ్మశాన వాటికను కబ్జా చేసిన భూ బకాసురులు..! అనంతపురం జిల్లా కుర్లపల్లి గ్రామంలో శ్మశాన వాటికను కొందరు కబ్జా చేసి పంటలు సాగు చేస్తున్నారు. ఎవరైనా మృతిచెందితే పూడ్చిన చోటే పూడాల్చిన దుస్థితి నెలకొందని గ్రామస్తులు వాపోయారు. దీనిపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఏలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Child Abuse: వయసు..వావి వరుస చూడని వికారం.. చిన్నారులను చిదిమేస్తున్న పో* వీడియోల ప్రభావం! తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలకు అంతులేకుండా పోతోంది. వయసుతో.. వరుసతో సంబంధం లేకుండా పసివాళ్లపై రక్కసులు విరుచుకు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ కథనంలో తెలుసుకోవచ్చు By KVD Varma 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: రాజధానికి రూ. 15 వేల కోట్లు.. అప్పుగా ఇస్తున్నారా? అభివృద్ధి కోసమే ఇస్తున్నారా?: రఘువీరారెడ్డి 11వ బడ్జెట్ లోనూ కేంద్రం ఏపీకి తీరని అన్యాయం చేసిందన్నారు సీడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి. అమరావతి రాజధాని కోసం రూ. 15 వేల కోట్లు ఏపీకి ఇస్తున్నట్లు ప్రకటించారు.. అయితే ఆ బడ్జెట్ అప్పుగా ఇస్తున్నారా.. లేదా అభివృద్ధి కోసమే ఇస్తున్నారా అన్నది క్లారిటీ లేదన్నారు. By Jyoshna Sappogula 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn