ఎర్ర మిరపకాయలు ఎక్కువగా తింటున్నారా..?
మితిమీరిన మిరపకాయల వినియోగం ఆనారోగ్యం. గ్యాస్ట్రిక్, పొట్టలో మంట, అజీర్ణం సమస్యలు. మిరపకాయల్లోని మసాలా జీర్ణాశయంపై ప్రభావితం. కడుపునొప్పి, వికారం, వాంతులు, కడుపులో మంట.. అలెర్జీ ఉన్నవారికి ఎర్రటి దద్దుర్లు, దురద. వెబ్ స్టోరీస్