లుక్ మార్చిన బిగ్ బాస్ బ్యూటీ.. పొట్టి డ్రెస్ లో ఫోజులు!
వైట్ షర్ట్ , బ్లాక్ షార్ట్ లో వైరల్ అవుతున్న సిరి పిక్స్
ఫుల్ స్టైలిష్ గా కనిపిస్తూ నెటిజన్ల చూపు తిప్పేస్తున్న బ్యూటీ
సిరి సొగసైన ఫోజులు కుర్రాళ్ళ మతిపోగొడుతున్నాయి
త్వరలో నటుడు శ్రీహన్ ను పెళ్లి చేసుకోబోతున్న సిరి
ఎవరే నువ్వు మోహిని, అగ్ని సాక్షి, సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్స్ తో ఫేమ్
బిగ్ బాస్ సీజన్ 5 తో మరింత క్రేజ్
Image Credits: Siri Hanumanthu/Instagram