కంటిలో ఈ లక్షణాలు కిడ్నీలకు ప్రమాదమా..?
మానవ శరీరంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి
కిడ్నీలు ప్రమాదంలో ఉంటే కళ్లలో పలు లక్షణాలు
కిడ్నీలు దెబ్బతింటే కళ్లు ఉబ్బినట్లు కనిపిస్తాయంట
కిడ్నీలు ప్రమాదంలో ఉంటే కంటి చూపు అస్పష్టం
కంటిలోని రక్తనాళాల ప్రభావిత వలన దృష్టిలో మార్పు
కళ్లు పొడిబారడం, కంటిలో దురద ఉంటే కిడ్నీల సమస్య
కళ్లు ఎరుపు రంగులోకి మారితే కిడ్నీలు వ్యాధి
Image Credits: Enavato