పిల్లలు స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఈ అలవాట్లు బెస్ట్
తల్లిదండ్రులు సరైన మార్గం చూపిస్తే పిల్లలకు మంచి భవిష్యత్తు
పిల్లలతో మాట్లాడితే వారిలో నమ్మకం పెరుగుతుంది
విమర్శలు లేకుండా మాటలు వింటే మానసిక ధైర్యం
మనసులోని భావాలు చెప్పడానికి అవకాశం ఇవ్వాలి
దృష్టి శక్తి పెరగాలంటే చదువుపై ఏకాగ్రత పెంచాలి
మొబైల్, ల్యాప్ టాప్ వాడే నియమాలు నేర్పాలి
కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం ప్రోత్సహించాలి
Image Credits: Envato