బాబోయ్.. శ్రీముఖి ఏంటి ఇలా ఉంది! చూస్తే అంతే
సోషల్ మీడియాలో తరచూ లేటెస్ట్ ఫొటోలతో ఆకట్టుకుంటున్న శ్రీముఖి తాజాగా స్టైలిష్ ఎల్లో డ్రెస్ లో స్టన్నింగ్ ఫోటోలు షేర్ చేసింది. వెబ్ స్టోరీస్
సోషల్ మీడియాలో తరచూ లేటెస్ట్ ఫొటోలతో ఆకట్టుకుంటున్న శ్రీముఖి తాజాగా స్టైలిష్ ఎల్లో డ్రెస్ లో స్టన్నింగ్ ఫోటోలు షేర్ చేసింది. వెబ్ స్టోరీస్
మునగాకు రసంతో ముఖంలో గ్లో పెంచుకోవచ్చు. మునగాకుల్ని మెత్తగా నూరి రసం తీయాలి. రాత్రి పడుకునే ముందు ముఖానికి, మెడ భాగంలో రాయాలి. ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. మెడపై నలుపు, మొటిమలు, ముడతలు తగ్గిపోతాయి. వెబ్ స్టోరీస్
ఒత్తిడి తగ్గాలంటే ఆరెంజ్, నిమ్మ, దానిమ్మలో సి విటమిన్ , టకూర, బచ్చలికూర, గోంగూర, పాలకూరతో ప్రయోజనం. ఆకు కూరలు తింటే హై బీపీ సమస్య తగ్గుతుంది. అరటిపండు మెదడును చురుకుగా ఉంచుతుంది. పాలు, పెరుగు, నెయ్యి, వెన్న మానసిక ఒత్తిడిని నివారిస్తాయి. వెబ్ స్టోరీస్
హన్సిక రెడ్ అండ్ బ్లాక్ డ్రెస్ లో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. స్టైలిష్ అవుట్ ఫిట్ లో హన్సిక అందాలు ఫిదా చేస్తున్నాయి. ఈ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి. వెబ్ స్టోరీస్
బియ్యం పిండి రోటీలో ఫైబర్, ఇతర పోషకాలు అధికం. జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. అజీర్ణ సమస్య ఉంటే బియ్యం పిండి రోటీ తినవచ్చు. గోధుమ రోటీ కంటే బియ్యం పిండి రోటీ ఆరోగ్యం. బియ్యం పిండి రోటీలో తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్. వెబ్ స్టోరీస్
బ్రౌన్ రౌస్ డైలీ తినడం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. డైలీ వీటిని తినడం వల్ల గుండె ఆరోగ్యం, మధుమేహం నియంత్రణలో ఉంటుంది. వెబ్ స్టోరీస్
బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలంటే కొన్ని యోగాసానాలు చేయాలి. సేతుబంధనాసన, నౌకాసన, బాలాసనం, సుప్తమత్స్యేంద్రాసన, భుజంగాసనం చేయాలని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్
అరటి, బొప్పాయి కలిపి తింటే ఆరోగ్యానికి మంచిది. బొప్పాయి, అరటి పండు రెండు విభిన్న స్వభావం. కలిపి తింటే ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు. వాంతులు, కడుపునొప్పి, తలనొప్పి, ఉబ్బసం, వికారం.. ఎసిడిటీ, గ్యాస్టిక్ ప్రాబ్లెమ్, అలర్జీ వంటి సమస్యలు .వెబ్ స్టోరీస్