వేయించిన ఆహారాలతో తీవ్రమైన వ్యాధులు
వేయించిన ఆహారాలు ఆరోగ్యానికి హానికరం
ఫ్రెంచ్ ఫ్రైస్, సమోసాలు, పకోడాలు తింటారు
ఈ ఆహారాలు బరువును వేగంగా పెంచుతుంది
వేయించిన ఆహారాలలో ట్రాన్స్ ఫ్యాట్, అధిక కేలరీలు
ఇవి గుండె జబ్బులు, జీర్ణ, క్యాన్సర్ పెంచుతోంది
డీప్ ఫ్రై చేసినదానిలో కొవ్వు, కేలరీలు ఎక్కువ
వేయించిన ఆహారం జీర్ణవ్యవస్థపై అదనపు ఒత్తిడి
Image Credits: Envato