ప్రముఖ జెలియో-ఇ మొబిలిటీ కంపెనీ మరో లెజెండర్ కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేసింది.
ప్రముఖ జెలియో-ఇ మొబిలిటీ కంపెనీ మరో లెజెండర్ కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేసింది.
బేస్ జెల్ బ్యాటరీతో వచ్చే 32AH వేరియంట్ ధర రూ. 65,000.
లిథియం-అయాన్ బ్యాటరీతో వచ్చే 60V/30A వేరియంట్ ధర రూ.75,000.
74V/32A బ్యాటరీతో వచ్చే వేరియంట్ ధర రూ.79,000గా ఉంది.
ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 150 కి.మీ వరకు ప్రయాణించగలదని కంపెనీ చెప్పింది.
ఇందులో రస్టీ ఆరెంజ్, గ్లోసీ గ్రీన్, గ్లోసీ గ్రే కలర్ ఆప్షన్లు ఉన్నాయి.
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1.5 యూనిట్ల విద్యుత్తును మాత్రమే వినియోగిస్తుంది.
కీలెస్ ఎంట్రీ, మొబైల్ ఛార్జింగ్, యాంటీ-థెఫ్ట్ డిటెక్షన్, పార్క్ అసిస్ట్, ఫాలో-మీ-హోమ్ లైట్లు ఉన్నాయి.
వెహికల్‌పై 2 సంవత్సరాల వారంటీ, బ్యాటరీ వేరియంట్లపై 1 సంవత్సరం వారంటీ ఉంది.
మొదటి 1,000 మంది కస్టమర్లకు ఉచిత సేఫ్టీ హెల్మెట్ కూడా కంపెనీ అందిస్తుంది.